Hyderabad Floods: విరాళం అందజేసిన CMR షాపింగ్ మాల్ అధినేత

Hyderabad Rains  | కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం సంభవించింది. వరద బాధితులకు సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి CMR Shopping Mall అధినేత సత్తిబాబు తన వంతు విరాళం అందజేశారు.

Last Updated : Oct 26, 2020, 04:16 PM IST
  • ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు
  • పలు ప్రాంతాలు నీట మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు
  • విరాళం అందించిన సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత
Hyderabad Floods: విరాళం అందజేసిన CMR షాపింగ్ మాల్ అధినేత

Hyderabad Floods | హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తన వంతు సాయం అందించేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ (CMR Shopping Mall) అధినేత సత్తిబాబు ముందుకొచ్చారు. నగరంలో భారీ వర్షాలతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడ్పాటుగా ముఖ్యమంత్రి సహాయనిధికి 15 లక్షల రూపాయల విరాళాన్ని CMR షాపింగ్ మాల్ అధినేత సత్తిబాబు అందజేశారు. మంత్రులు కేటీఆర్ (KTR), తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ఈ చెక్కును అందజేశారు. ఈ సంద‌ర్భంగా స‌త్తిబాబుకు మంత్రులు కేటీఆర్, తలసాని ధన్యవాదాలు తెలిపారు. 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News