Avoid These Items in Empty Stomach: ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాటిల్లో రసాయానాలతో కూడి యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వాటిని తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారీ తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.