AP Students Accident: పొరుగు రాష్ట్రం తమిళనాడులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఒంగోలుకు చెందిన విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
Meerut Students Harassment: యూపీలో ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. తరగతి గదిలోనే టీచర్‌ను వేధించారు. అసభ్య కామెంట్స్ చేయడంతోపాటు అందరి ముందే ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Speeding Car Hits College Students: రోడ్డుపై ఘర్షణ పడటం ఎంత ప్రమాదకరమో.. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు అతివేగంగా కాకుండా, ముందు చూసుకుని డ్రైవింగ్ చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పే ఘటన ఇది.
Osmania Medical college ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌లో 12 మందికి కరోనావైరస్ సోకినట్టు తెలుస్తుండటం ఆ కాలేజ్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 12 మంది విద్యార్థులకు కోవిడ్-19 పరీక్షల్లో ( Coronavirus tests ) పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే విద్యార్థులతో రద్దీగా ఉండే రీడింగ్ రూమ్‌ని మూసేసిన అధికారులు.. మిగతా విద్యార్థులకు కూడా కరోనావైరస్ టెస్ట్ చేస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలువురు వాలంటీర్లు నడుంబిగించారు. దాదాపు 400 విద్యా సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్న తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తమ విద్యా సంస్థల్లో ఈ తరహా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.