Telangana Congress :రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అవకాశం దొరికతే బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పై విరచుకుపడుతుంది.ఒక వైపు ఇంతలా రాజకీయాలో రగిలిపోతుంటే అధికార పార్టీకీ చెందిన ఆ నేతలు మాత్రం ఎందుకు నోరు తెరవడం లేదు..? ఒకప్పుడు బీఆర్ఎస్ అంటేనే విరుచకుపడే నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..? ఆ నేతల సైలెంట్ కు ఆ పదవే కారణమా...?
Telangana Congress :కాంగ్రెస్ కొందరు సీనియర్లు ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు..ఒక వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తుంటే ఈ నేతలు కనీసం నోరు కూడా ఎందుకు తెరవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హంగామా చేసిన ఈ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వ్రతం చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేతలు సైతం కామ్ గా ఉండడంపై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ..?
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెగ దిగాలు చెందుతున్నారట..!ఆ పదవి ఎప్పుడు వరిస్తుందా అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట..!ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అంటూ నెలలు గడుస్తున్నా ఆ పదవి సంగతి తేలడం లేదట..!సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇక మాకు పదవి పక్కా అనుకున్న నేతల ఆశలు అడియాశలు అవుతున్నాయట..!తమకు పదవి పక్కా అని మీడియాలో ప్రచారం జరగినప్పుడుల్లా తెగ సంబరపడిపోవడం తప్పా పదవి రావడం లేదని తెగ భాదపడిపోతున్నారట..!ఇంతకీ కాంగ్రెస్ నేతలు ఎందుకు అంతలా డీలా పడిపోతున్నారు...?ఏ పదవి కోసం అంతలా వారు ఆరాట పడుతున్నారు ..?
Komatireddy Venkat Reddy Vs Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పీసీసీ ఎంపికపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మరోసారి భగ్గుమంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Jagga Reddy comments on Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. ఇక్కడ హైదరాబాద్‌లో జగ్గా రెడ్డి మీడియా ముందుకొచ్చారు. అటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా సీనియర్లు హైకమాండ్‌ను కలిశారు. దీంతో, మరోసారి టీ-కాంగ్రెస్ పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది. తనకు కాంగ్రెస్ పార్టీతో అసలు పంచాయితీయే లేదని, గొడవంతా రేవంత్ రెడ్డితోనే అని ఆ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.