Constipation Remedies: మలబద్ధకం అంటే మల విసర్జన కష్టంగా ఉండటం లేదా తక్కువగా జరగడం. మనం తినే ఆహారం జీర్ణమైన తర్వాత, మిగిలిన వ్యర్థ పదార్థాలు మలం రూపంలో మారి, పెద్దప్రేగు ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లాలి. ఈ ప్రక్రియ సజావుగా జరగకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది.
Constipation Relieving Fruits: బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల మలబద్ధకం సమస్య వెంటాడుతుంది. కొంత మందిలో కొన్ని ఏళ్ల పాటు ఈ సమస్య ఉంటుంది ఎన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా కానీ తగ్గుముఖం పట్టదు. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Constipation Remedy: మలబద్ధక సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి సరైన జీవనశైలి అనుసరించాలి. కొంతమంది ఎన్ని మందులు తీసుకున్న ఈ సమస్య సద్దుమణగదు. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
Constipation Relief: కడుపులో అజీర్తి, గ్యా,స్ మలబద్దకం, గుండె మంట వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అనారోగ్యకరమైన జీవనశైలి ,ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం సరైన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
Nuts for Constipation Relief: మలబద్ధకం అనేది జీర్ణ ఆరోగ్య సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మన డైలీ రొటీన్ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. ఎన్నో మందులు వాడిన దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడేవారు ఉన్నారు.
Constipation Effective Remedy: మలబద్దకం కూడా ఆరోగ్య సమస్య. దీంతో మరిన్ని ఆరోగ్య వస్తాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలి అనుసరించకపోవడం, ఎక్సర్సైజులు వంటివి చేయకపోవడం దీనికి ప్రధాన కారణం.
Ayurvedic tips for constipation: మలబద్ధకం ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీంతో పేగు ఆరోగ్యం కుంటుపడుతుంది. నిద్రలేమి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.
Immediate Constipation Relief: ప్రస్తుతం చాలామంది మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నారు. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే సమస్యను సులభంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Constipation Home Remedies For Adults: మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తాయి.
Constipation Relief: మలబద్దకం సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు పాలలో ఇలా నెయ్యిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Constipation Home Remedies: పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండు ద్రాక్ష నీరు ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు కడుపులోని సమస్యలను సులభంగా తగ్గించేందుకు సహాయపడతాయి. కాబట్టి తరచుగా అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
Home Remedies For Acidity And Constipation: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తీవ్ర పొట్టలో సమస్యలతో బాధపడడం విశేషం. అయితే ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు.
Cure Constipation In 5 Minutes: మలబద్ధకం వల్ల శరీరంలో తీవ్రమైన అనారోరగ్య నమస్యలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో నీటి కోరత, ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించక పోవడం కారణాల చేత మలబద్ధకం నమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
Constipation: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.