Mumbai mini Lockdown: కరోనా కట్టడి చర్యలపై బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన కొవిడ్ ఆంక్షలపై ఇవాళ రాత్రి అధికారిక ప్రకటన (corona restrictions in mumbai) చేయనుంది.
గడిచిన ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ రాగా.. ఇప్పుడు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు (Corona cases in Telangana) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కట్టడి చర్యలు ప్రారంభించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.
West Bengal Lockdown: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యలో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను తలపించేలా కఠిన కొవిడ్ ఆంక్షలు విధిస్తోంది.
సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో అప్పు చేసి మరి.. ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు. తాజాగా తెలంగాణ (Telangana) ప్రజలు సోనూసూద్ గౌరవార్థంగా ఆలయాన్ని సైతం నిర్మించారు.
కరోనావైరస్ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి రేపు మధ్యాహ్నం పీఎస్ఎల్వీ సీ 49 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఏకంగా పది ఉపగ్రహాల్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట (sriharikota) లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (SDSC-SHAR) లో లాక్‌డౌన్‌ను విధించారు.
కరోనా కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ - షాలిని వివాహానికి (Nithin Wedding) డేట్ ఫిక్స్ అయింది. వాస్తవానికి ఏప్రిల్ 16న నితిన్, షాలిని ప్రేమ వివాహం జరగాల్సి ఉండగా.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.
కరోనా వైరస్ మనిషిని ( Corona virus fear ) ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( metro journey ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.