Covid Symptoms in Teeth: ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళన పట్టుకుంది. ఇప్పటికే యూరప్, ఆసియాలలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు నాలుగో దశలో కరోనా వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దంతాలతో పాటు వాటి చిగుళ్లపై వైరస్ ప్రభావం చూపుతోంది.
Arvind Kejriwal`s COVID-19 test : న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక వైద్య బృందం ఇవాళ ఉదయం ఆయన రక్త నమూనాలను సేకరించింది.
గత కొన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పంజా విసురుతోంది. అయితే ఒకవైపు కరోనా కేసుల పెరుగుదల మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో మరింత ఆందోళన కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.