Credit Card Payments: క్రెడిట్ కార్డు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మీరు క్రెడిట్ కార్డు చెల్లింపుల్ని ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, క్రెడ్ ద్వారా చెల్లించలేరు.
Why Mm CIBIL Score Is Falling Down: క్రెడిట్ కార్డ్స్ వినియోగం విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ఇంకొంతమంది సరైన అవగాహన లేకపోవడంతో తమకు తెలిసిన విషయాలే కరెక్ట్ అనుకుని అవే ఫాలో అవుతూ తమకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల బారిన పడుతుంటారు.
Credit Card Late Fee Charges: క్రెడిట్ కార్డు వినియోగదారులను అనేక ఆఫర్లతో ప్రముఖ బ్యాంకులు ఆకర్షించడం సహా బిల్లులను సకాలంలో చెల్లించని వారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. బిల్లులను సకాలంలో చెల్లించని క్రమంలో వారు తీసుకున్న మొత్తంపై పెనాల్టీ సహా వడ్డీ అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డు లేట్ చెల్లింపులపై విధించే రుసుములు వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కరోనావైరస్ ( Coronavirus ) తీసుకొచ్చిన ఆర్థిక సంక్షోభం అంతా ఇంతా కాదు.. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి జనం బయటపడేందుకు కేంద్రం రెండోసారి విధించిన మారటోరియం ( Maratorium ) గడువు ఈ నెల 31న సోమవారంతో ముగియనుంది. ఇప్పటివరకు మారటోరియం ఎంచుకున్న రుణగ్రహీతలు నెలానెలా ఈఎంఐ ( EMI payments ) చెల్లించకున్నా బ్యాంకులు ఏమీ అనలేదు కానీ ఇకపై పరిస్థితి అలా ఉండే అవకాశం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.