CIBIL Score: దేశంలో క్రెడిట్ వ్యవస్థను మరింత బలపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 26న కొత్త ముసాయిదా మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ కొత్త మార్పుల ప్రకారం.. ఇప్పుడు మీ క్రెడిట్ స్కోరు త్వరగా అప్‌డేట్ అవుతుంది. ఇప్పటికే, క్రెడిట్ స్కోర్లు 15 రోజుల్లో ఒకసారి మాత్రమే అప్‌డేట్ అవుతుంటే.. కొత్త మార్గదర్శకాల్లో ప్రతి 7 రోజులకు ఒకసారి క్రెడిట్ స్కోర్లు అప్ డేట్ అవుతుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CICs) ప్రతి నెల 7, 14, 21, 28 తేదీలలో, అలాగే నెల చివరి రోజున డేటాను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ప్రతి నెల 3వ తేదీ
Loan not approved with good credit score: CIBIL స్కోరు 800 ఉన్నా లోన్ రిజక్ట్ అవ్వడం చాలా మందిని షాకింగ్ కు గురిచేస్తుంది. ఎందుకంటే మంచి స్కోరు ఉన్నవారికి లోన్ రావడం ఖాయమని అనుకుంటారు. కానీ వాస్తవానికి, క్రెడిట్ స్కోరు అనేది కేవలం అర్హతను చూపే సూచిక మాత్రమే. రుణం ఖచ్చితంగా మంజూరవుతుందా లేదా అనేది మరెన్నో ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు తమ స్వంత రూల్స్, రిస్క్ చెకింగ్ సిస్టమ్స్, వేరే ఫైనాన్షియల్ పారామీటర్స్ ను కూడా పరిశీలిస్తాయి. అందుకే, CIBIL స్కోరు బాగున్నా రుణం రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
CIBIL Score: మీరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలంటే ముందుగా చూసేది సిబిల్ స్కోర్. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి. లేదంటే మీ లోన్ రిజక్ట్ అవుతుంది. మరి మీ సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు. మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
CIBIL Score: లోన్స్ లేదా క్రెడిట్ కార్డులు పొందడంలో సిబిల్ స్కోర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక వ్యక్తి ఆర్థిక నిబద్ధతను, క్రెడిట్ హిస్టరీని సూచించే మూడు అంకెల సంఖ్య. సాధారణంగా 300 నుండి 900 వరకు ఉండే సిబిల్ స్కోర్‌లో 750కి పైగా ఉంటే మంచి స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ స్కోర్‌ను క్రెడిట్ బ్యూరో సంస్థలు అయిన ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ , హైమార్క్ వంటి సంస్థలు నిర్ణయిస్తాయి. వీటికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందించే వివరాలు ఆధారంగా ప్రతి వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్‌ను అంచనా వేస్తాయి.
Credit Score: మీ CIBIL స్కోరు తక్కువగా ఉందా? ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. క్రమశిక్షణతో కొన్ని ఆర్థిక అలవాట్లను పాటిస్తే, కేవలం కొన్ని నెలల్లోనే 100 పాయింట్లకు పైగా స్కోరు మెరుగుపరచడం సాధ్యం. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Tips To Get Personal Loans: లోన్ కోసం బ్యాంక్‌లను సంప్రదిస్తే.. ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పే స్లిప్స్.. ఇలా చాలా రకాల డాక్యుమెంట్స్ అడుగుతారు. అన్ని ఇచ్చినా.. సిబిల్ స్కోరు తక్కువ ఉన్నా.. ఎక్కువ లోన్స్ ఎంక్వైరీ చేసినా లోన్ పొందేందుకు అనర్హులు అవుతారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే మీ బడ్జెట్‌తో ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి.
If Have CIBIL Score 350 You Will Get Easy Loan Up To 5 Lakhs: మారిన జీవన ప్రమాణాలతో రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. రుణం లేనిది జీవన వ్యయం గడవడం లేదు. సిబిల్ స్కోరు తక్కువ ఉన్నా పర్సనల్ లోన్ రూ.లక్షల్లో పొందవచ్చు. ఈ ఐదు చిట్కాలు తెలుసుకుందాం.
Personal Loan vs Gold Loan: ఈ డిజిటల్ యుగంలో రుణాలు తీసుకునే వాళ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో లోన్ తీసుకుంటూనే ఉంటున్నారు. ఈ డిమాండ్‌తో అనేక రకాలైన లోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అందులో ప్రధానంగా మనకు తెలిసిన పర్సనల్ లోన్, గోల్డ్ లోన్.. వీటిలో ఏది ఉత్తమమైనది. పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
CIBIL Score: CIBIL స్కోర్‌ను చెక్ చేసుకునేందుకు ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. మీరు మీ ఫోన్‌లో ఉన్న PhonePe, Google Pay మొదలైన యాప్‌ల నుండి కూడా మీ CIBIL స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ లో ఒక క్లిక్ తోనే సిబిల్ స్కోర్ ఎలా చేసుకోవచ్చో ఇఫ్పుడు తెలుసుకుందాం.
Check Bounce: చెక్ బౌన్స్ అనేది మామూలు విషయం కాదు. కొన్ని సార్లు సెలబ్రెటీలు కూడా ఈ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టులకు చుట్టూ తిరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. మీ చెక్ కూడా పదే పదే బౌన్స్ అయినట్లయితే..దాన్ని భారాన్నీ మీరే భరించాలి. చెక్ బౌన్స్ అయితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా అంటే అవుననే చెప్పాలి. తక్కువ సిబిల్ స్కోర్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే చెక్ బౌన్స్ అవ్వగుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Home Loan: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఎందుకంటే ఆర్బిఐ రెపోరేటు తగ్గించిన తర్వాత హోమ్ లోన్ వడ్డీరేట్లు కూడా దిగివచ్చాయి. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకే ఆఫర్ చేస్తున్నారు. అయితే మీ సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉన్నట్లయితే..ఈ ఐదు ప్రభుత్వ బ్యాంకులు అతి తక్కువ ధరకే హోంలోన్ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Credit Score: లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? లోన్ రావడం లేదా? దానికి ప్రధాన కారణం మీ క్రెడిట్ స్కోర్ కావచ్చు. అప్పు తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేంది సిబిల్ స్కోర్ ఆధారంగానే. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే 12 నెలల్లో పెంచుకునేందుకు ఈ మూడు చిట్కాలను ఫాలో అవ్వండి.
Credit Score : సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైనది...మీరు బ్యాంకులో రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి..అయితే సిబిల్ స్కోర్ కొన్ని సార్లు మీరు చేసే పొరపాట్ల వల్ల అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tips To Boost CIBIL Score : నేటికాలంలో క్రెడిట్ కార్డు వాడకం సాధారణంగా మారింది.ఒక్కరు రెండు మూడు క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడుతున్నవారు సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడం చేయడం చాలా ముఖ్యం. మీ క్రెడిట్ స్కోర్ 500కంటే తక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే మీ సిబిల్ స్కోర్ 800లకు పెరగడం ఖాయం. ఎలాగో చూద్దాం.
Credit Score : సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ మీరు లోన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు, కొన్ని రకాల సెక్యూర్డ్ లోన్లను అందిస్తాయి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Personal loan Interest Rates: ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్లకు డిమాండ్ అధికమైంది. ఎప్పటికప్పుడు అత్యవసరంగా వచ్చి పడే ఆర్ధిక అవసరాల్ని తీర్చుకునేందుకు వ్యక్తిగత రుణాలు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. అయితే ఏ బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.
CIBIL Score Check Without PAN Card: ప్రస్తుతం ఎక్కడికి వెళ్లి లోన్ తీసుకోవాలన్నా.. తప్పకుండా సిబిల్ స్కోరు ఎంత ఉందో అడుగుతారు. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే.. అంత మంచి లోన్ ఆఫర్లు వస్తాయి. సిబిల్ స్కోరు ఎంత ఉందో పాన్ కార్డు లేకున్నా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ ఫాలో అవ్వండి..
Personal Loan Rules: ఆర్ధిక అవసరాలకు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి చాలామంది రుణాలు తీసుకుంటుంటారు. అయితే ఇవన్నీ కాస్త జటిలమైనవి. మీ తక్షణ అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడేవి వ్యక్తిగత రుణాలు. వ్యక్తిగత రుణాలు ఎలా తీసుకోవచ్చు వంటి వివరాలు తెలుసుకుందాం..
Loan Tips: ఇంటి అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు ఇలా దేనికైనా సరే సాధారణంగా రుణాలపై ఆధారపడుతుంటారు. చాలా సందర్భాల్లో రుణాలు తిరస్కరణకు గురవుతుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.