Benefits Of Eating Curd At Night: పెరుగు అంటే పాలు పులియబెట్టడంతో తయారు చేసే ఒక ఆహార పదార్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజల ప్రధాన ఆహారంగా ఉపయోగించబడుతుంది. పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Mistake To Avoid Eating Curd: ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ తో పాటు రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, విటమిన్ బి-6, విటమిన్ బి-12 ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో పెరుగును తప్పనిసరిగా తీసుకోవడం చాలా అవసరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.