Mandous Cyclone Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు వణుకుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా..
Cyclone Mandous Effect In Ap: మాండూస్ తుఫాన్ దూసుకువస్తోంది. పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Mandous Effect In Ap: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు వణుకుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Cyclone Mandous Effect In Ap: మాండస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా కొనసాగుతోంది. నేడు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Heavy Rains In Andhra Pradesh: ఏపీలోని పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయే పూర్తి వివరాలు ఇలా..