English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • ap weather

ap weather

Rain Alert: ముంచుకొస్తున్న మరో తుపాను..తుపానుగా మారనున్న అల్పపీడనం..నాన్‌స్టాప్‌గా ఎన్ని రోజులంటే?
ap weather Nov 10, 2025, 08:30 AM IST
Rain Alert: ముంచుకొస్తున్న మరో తుపాను..తుపానుగా మారనున్న అల్పపీడనం..నాన్‌స్టాప్‌గా ఎన్ని రోజులంటే?
Rain Alert In AP And Telangana: మొంథా తుపాను కుదిపేసిన తర్వాత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో తుపాను దూసుకొస్తుంది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు నాన్‌స్టాప్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Big Rain Alert to AP Weather Updates
Big Rain Alert Nov 7, 2025, 01:40 PM IST
AP Weather Updates: కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాల
AP Weather Updates: ఈరోజుతో వందేమాతరం గీతంకి 150 ఏళ్లు వచ్చాయి. ఈ క్రమంలో వందేమాతరం గీతంపై తెలంగాణ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది..
YS Jagan: మొంథా తుఫాన్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హైఅలర్ట్‌.. భారీ వర్షాలపై కీలక ప్రకటన
YS Jagan Oct 26, 2025, 04:43 PM IST
YS Jagan: మొంథా తుఫాన్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హైఅలర్ట్‌.. భారీ వర్షాలపై కీలక ప్రకటన
YS Jagan High Alert To YSRCP Cadre On Montha Cyclone: తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు పొంచి ఉండడంతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అప్రమత్తమయ్యారు. తుఫాన్‌ నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి.. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.
Heavy Rains: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Heavy Rains Oct 2, 2025, 07:28 PM IST
Heavy Rains: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu Review On North Andhra Heavy Rains: ఉన్నఫళంగా వాతావరణం మారడంతో ఏపీలోని ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. పండుగ రోజు భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలోని జిల్లాలు దసరా పండుగను చేసుకోలేకపోయాయి. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains In AP Weather Updates
Heavy Rains Sep 30, 2025, 08:20 PM IST
AP Weather Updates: 3 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
AP Weather Updates: మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాలు పరగా ప్రస్తుతం ఈ భారీ వర్షాలు ఏపీలో కూడా మొదలయ్యాయి. రాబోయే మూడు గంతల్లో ఏపీలో భారీ వర్షాలు పడనున్న కారణంగా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు
AP Weather: ఏపీలో రాబోయే 3 రోజులు పరిస్థితి ఇదే..ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్!!
Andhra pradesh rains Sep 1, 2025, 10:49 AM IST
AP Weather: ఏపీలో రాబోయే 3 రోజులు పరిస్థితి ఇదే..ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్!!
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 
School Holidays: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వాన.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!
Schools Holiday Aug 19, 2025, 07:15 AM IST
School Holidays: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వాన.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!
AP TG Govt Likely To Give School Holiday A Head Of Heavy Rains: అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రభుత్వం కూడా అత్యవసర సేవలు వాళ్లను తప్పితే .. ఎవరు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వర్ష ప్రభావం ఎక్కువగా జిల్లాలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. 
Weather Live Updates: ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రజలకు బయటకు రావొద్దు
Weather news Aug 16, 2025, 08:42 PM IST
Weather Live Updates: ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రజలకు బయటకు రావొద్దు
Hyderabad Weather Live Updates: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలకు అతలాకుతలం చేస్తున్నాయి. నేడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
School Holiday: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి అన్నీ స్కూల్స్‌కు సెలవు?
Schools Holiday Aug 13, 2025, 06:38 PM IST
School Holiday: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి అన్నీ స్కూల్స్‌కు సెలవు?
AP Govt Likely To Give Two Days School Holidays A Head Of Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తుండడంతో ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసింది. రెండు రోజులు వర్షాలు దంచికొట్టనుండడంతో ఏపీలో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి డిమాండ్‌ వస్తోంది.
Heavy Rain Alert In Andhra Pradesh Various Areas Rv
Heavy Rain May 1, 2025, 06:40 PM IST
AP Rain Alert: రానున్న నాలుగు రోజుల్లో ఏపీలో వర్షాలు
Heavy Rain In AP: రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వేసవికి ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వార్త ఊరట లభించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!
ap weather Nov 22, 2024, 07:25 AM IST
AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!
AP Weather Update: గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.  
Prakasam Barrage Water Flow Come Down Water Level Decrease Rv
vijayawada floods Sep 4, 2024, 01:20 AM IST
Prakasam Barrage: హమ్మయ్య.. బెజవాడలో శాంతించిన కృష్ణమ్మ
Krishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద నిలకడగా తగ్గుతూ వస్తోంది. వర్షాలు కూడా తెరపినివ్వడంతో వరద క్రమంగా తగ్గుతుండడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంది.
Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగం
Chandrababu Naidu Sep 3, 2024, 03:48 PM IST
Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగం
Chandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
Ap Weather update May 13, 2024, 08:34 PM IST
AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. అటు ఎండలు, ఇటు వర్షాలతో మిశ్రమ పరిస్థితి నెలకొంది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Ap weather forecast: Ap weather forecast rains in summer rn
ap weather Apr 9, 2024, 10:40 AM IST
Ap weather forecast: ఒకవైపు వడగాలులు.. మరోపక్క చిరుజల్లులు
Ap weather forecast: Ap weather forecast rains in summer rn
Andhra Pradesh Dec 12, 2022, 04:40 PM IST
AP Weather : ఈనెల 13న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం
AP Weather : ఈ నెల 13న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ప్రభావం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Cyclone Mandous: ఏపీ వైపు దూసుకువస్తున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్
ap weather Dec 7, 2022, 08:02 AM IST
Cyclone Mandous: ఏపీ వైపు దూసుకువస్తున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్
Heavy Rains In Andhra Pradesh: ఏపీలోని పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయే పూర్తి వివరాలు ఇలా..  
AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ap rains Nov 20, 2022, 02:20 PM IST
AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rain Alert For AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   
AP Rains Alert: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్
AP Rains Alert Nov 1, 2022, 07:28 PM IST
AP Rains Alert: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్
Rains Alert For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   
AP RAIN ALERT: ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్ తో సర్కార్ అలెర్ట్
AP Rain Alert Sep 26, 2022, 08:26 AM IST
AP RAIN ALERT: ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్ తో సర్కార్ అలెర్ట్
AP RAIN ALERT:  తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్ లో మంచి వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలోని దాదాపుగా అని సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. మరో ఐదు రోజుల్లో వర్షకాల సీజన్ ముగియనుంది. అయినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Malla Reddy Video: బిడ్డా .. రేవంత్ ఇంకా యుద్దమే.!. మల్లారెడ్డి  సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
    Malla Reddy

    Malla Reddy Video: బిడ్డా .. రేవంత్ ఇంకా యుద్దమే.!. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..

  • Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
    tirumala
    Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
  • IND Vs SA: మూడవ వన్డేలో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!
    3rd ODI IND Vs SA
    IND Vs SA: మూడవ వన్డేలో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!
  • Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
    Fish Health Benefits
    Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
  • Liquor: ఏపీ మద్యం విక్రయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చంద్రబాబు ఎందుకు షాకయ్యారో తెలుసా?
    liquor
    Liquor: ఏపీ మద్యం విక్రయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చంద్రబాబు ఎందుకు షాకయ్యారో తెలుసా?
  • New Labour Codes: కొత్త లేబర్ కోడ్‌లపై కేటీఆర్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్
    New Labour Codes
    New Labour Codes: కొత్త లేబర్ కోడ్‌లపై కేటీఆర్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్
  • RBI Repo Rate Cut: భారీ గుడ్ న్యూస్ వినిపించిన ఆర్బిఐ.. వడ్డీ రేట్లపై మరో పావు శాతం కోత.. సామాన్యులకు తగ్గనున్న EMI భారం..!!
    RBI MPC Meeting
    RBI Repo Rate Cut: భారీ గుడ్ న్యూస్ వినిపించిన ఆర్బిఐ.. వడ్డీ రేట్లపై మరో పావు శాతం కోత.. సామాన్యులకు తగ్గనున్న EMI భారం..!!
  • Snake Video: ఓర్నాయనో .. ఫ్యాన్‌కు చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. అరుదైన వీడియో..
    Snake Video
    Snake Video: ఓర్నాయనో .. ఫ్యాన్‌కు చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. అరుదైన వీడియో..
  • Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
    Korean Bamboo Salt
    Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
  • Modi Gifts: వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఇచ్చిన అమూల్యమైన కానుకలు.. చైనా ఏమన్నదంటే?
    Modi gifts to Putin
    Modi Gifts: వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఇచ్చిన అమూల్యమైన కానుకలు.. చైనా ఏమన్నదంటే?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x