Dehydration Treatment: వేసవి కాలంలో ఎంత మంచి నీళ్లు తాగుతున్నప్పటికీ శరీరంలో నీటి కొరత వస్తూనే ఉంటుంది. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడం కోసం.. సరైన ఆహారంతో పాటు సరిపడా నీళ్లు కూడా ఎంతో ముఖ్యం. కావాల్సిన నీళ్లు తాగకపోతే మన శరీరం డిహైడ్రేట్ అయిపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ వేసవి కాలం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన బాడీ డిహైడ్రేట్ అవుతుందో.. లేదు..అని కూడా మనమే తెలుసుకోవాలి.
Winter Hydration Tips: సాధారణంగా డీ హైడ్రేషన్ అనగానే గుర్తొచ్చేది వేసవి కాలం. ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కూడా అప్పుడే అనే అభిప్రాయం ఉంటుంది చాలామందికి. కానీ చలికాలంలో అంతకంటే ఎక్కువ సమస్య ఉంటుందని చాలామందికి తెలియదు.
Dehydration Symptoms: మనిషి శరీరంలో మూడింతలు నీళ్లే ఉంటాయి. అందుకే బాడీ ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాల్సి ఉంటుంది. సాధారణంగా వేసవిలో డీ హైడ్రేషన్ సమస్య అధికంగా ఉన్నాఇతర సీజన్లలో కూడా ఈ సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
Dehydration Signs in Body: వేసవికాలం నడుస్తోంది. అత్యధికంగా దాహం వేసి గొంతెండిపోతుంటుంది. శరీరంలో నీళ్లు తక్కువైతే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కాలానుగుణంగా ఈ సమస్యలు తీవ్రం కావచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Dehydration Symptoms On Skin: శరీరంలో నీటి శాతం తగ్గితే.. అనేక వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు వచ్చే అవకాశాలున్నాయి.
Water Weight Side Effects: శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు రోజూ తగినంత మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, అతిగా మంచినీరును తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఒక స్థాయికి మించి మంచినీరు తాగడం వల్ల శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.