Drinks To Avoid On Periods: పీరియడ్స్ సమయంలో అనేక మంది మహిళలు తమ కోరికను తీర్చుకోవడానికి కూల్ డ్రింకులు తాగుతారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా? లేదా దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
Side Effects of Drinking Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగేవాళ్లంతా తాము తాగేది సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకే వస్తాయి కానీ ఆల్కహాల్ కాదు కనుక ఏం కాదులే అనే అనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే తాము కూడా తప్పు చేస్తున్నాం అని తెలుసుకోలేరు. తప్పు చేస్తున్నాం అని తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
Foods Not For Kids: మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ? మీ ఇంట్లో కాకపోయినా మీ తోబుట్టువులకు కానీ లేదా మీ సమీప బంధుమిత్రులకు చిన్న పిల్లలు ఉన్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే... ఆ తరువాత ఈ విషయం తెలియని వారికి తెలియజెప్పాల్సిందే. ఇంతకీ ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారా ? ఐతే ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.
Summer Health Tips: వేసవి తాపం ఎక్కువైనా కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎండవేడితో వచ్చే వడదెబ్బ, కండరాల నొప్పి, అలసట వంటి ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ విషయంలో వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోకపోతే.. ఒక్కోసారి వడదెబ్బ కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
Summer Drinks: వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా కూల్ చేయాల్సిన అవసరముంది. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు రుచికరమైన, రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఏమున్నాయో తెలుసుకుందాం..
Intimate Health: మనం తినే కొన్ని పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేకూరిస్తే..ఇంకొన్ని హాని కల్గిస్తాయి. కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినా..పరిమితి మించితే మీ ప్రైవేట్ జీవితంపై ప్రభావం చూపిస్తుంది.
Side effects of drinking cool drinks regularly: మీరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా ? పార్టీల్లో, పబ్బుల్లో, సరదాగా ఫ్రెండ్స్‌తో, లేదా అలసిపోయామనో, వేసవి తాపం తీర్చుకునేందుకో మీకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా ? ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
కోవిడ్-19 నివారణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు ఎంత వారిస్తున్నా... కొంతమంది ఉల్లంఘనులు నిర్లక్ష్యంగా రోడ్లమీద తిరుగుతూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్న ఓ కూల్ డ్రింక్స్ వ్యాపారికి రూ.25 వేల జరిమానా విధించి గట్టి షాక్ ఇచ్చారు కోదాడ మున్సిపల్ కమిషనర్ మల్లా రెడ్డి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి ఏపీ డీజీపి గౌతం సవాంగ్ సైతం స్పందించారు. స్థానిక పోలీసుల సహాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లోకమణితో మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేయడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.