Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అంతా ఓ వైపుంటే..ఆమె మాత్రం మరో వైపున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో..ఆమె మాత్రం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఓటేశారు. అసలేం జరిగిందంటే..
పెద్ద నోట్ల రద్దు కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీమానిటైజేషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్ధించింది. జస్టిస్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
Supreme Court has given a key verdict on the issue of demonetisation: పెద్ద నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది, ఆ వివరాల్లోకి వెళితే
Supreme Court Judgement on 2016 Demonetisation. పెద్ద నోట్ల రద్దు అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
Supreme Court comments on demonetisation: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై న్యాయసమీక్ష విషయంలో ఉన్న లక్ష్మణ రేఖ గురించి తమకు అవగాహన ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Congress on demonetisation: దేశాన్ని ఓ కుదుపునకు గురి చేసిన.. పెద్ద నోట్ల రద్దు నిర్ఱయానికి నేటితో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
Fact Check: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..పాత నోట్లను మరోసారి రద్దు చేయనుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. వంద రూపాయు, పది, ఐదు రూపాయల పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయనుందా.
కేంద్రం రూ.2,000 నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉందని... అందుకే రూ.2,000 ప్రింటింగ్ (Rs 2,000 notes printing) ఆపేశారని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రూ.2000 నోట్లను ముద్రించడం ఆపేశారని.. అంతేకాకుండా ఏటీఎంలలో 2 వేల నోట్లను పెట్టరాదని బ్యాంకులకు సైతం ఆదేశాలు అందాయనేది ఆ ప్రచారం సారాంశం.
భారత్లో ప్రస్తుతం చలామణిలో లేని పాత రూ.1000, రూ.500 నోట్లను పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐకి అనుబంధంగా పనిచేస్తోన్న డీ-కంపెనీ కొనుగోలు చేసి పాకిస్తాన్కి తరలిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. రద్దయిన పాత నోట్లలో ఒరిజినాలిటీని సూచించే మెరుపు తీగను తొలగించి, వాటిని ప్రస్తుతం భారత్లో చలామణిలో ఉన్న రూ.2,000 రూ.500 రూ.50 నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్ల తయారీలో ఉపయోగిస్తున్నట్టు భారత నిఘా వర్గాల పరిశీలినలో తేలింది. భారత నిఘా వర్గాలు వెల్లడించిన సమచారం ప్రకారం..
భారతదేశంలో మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన డీమానిటైజేషన్ మరియు జీఎస్టీ విధానాల వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని.. ప్రభుత్వం ఈ విధానాలు ప్రవేశపెట్టడం మంచిదైందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించింది.
ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ క్షమాపణ కోరారు. నోట్ల రద్దు విషయంలో మద్దతు పలికినందుకు ఆయన ఈ క్షమాపణ చెప్పారు. 2016 లో పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత కమల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సెల్యూట్ అంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను, సామాన్యుల సమస్యలను చూస్తేగానీ అర్థం కాలేదని, ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు నన్ను క్షమించండి అని ఒక తమిళ మ్యాగజిన్ కు రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.