Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి.
Pakistan Economic Crisis: పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. నిత్యావసర సరుకులు నుంచి పెట్రో ఉత్పత్తుల వరకు ధరలన్నీ ఆకాశాన్నింటుతున్నాయి. దీంతో పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.
Russia vs Ukraine: ఉక్రెయిన్పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది.
Bangladesh చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ మన పొరుగుదేశాలు. ఆర్థికంగా బాగా బలపడి చైనా ఏకంగా ప్రపంచ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించే స్థాయికి ఎదగ్గా.... మిగతా దేశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా రాజకీయ సుస్థిరత సాధించే స్థాయికి ఎదగలేకపోయింది. కొంత కాలం రాజుల పాలనలో ఆతర్వాత మావోల పాలనలో ఉన్న నేపాల్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇక అంతర్యుద్ధంలో ఇరుక్కోపోయిన శ్రీలంక ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తోంది. దేశం ఆర్థికంగా దివాళా తీసింది.
Sri Lanka economic crisis: భారత్ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకకు ఆపన్నహస్తం అందింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
2020లో భారత ఆర్థిక వ్యవస్థ(India Economy) భారీగా పతనం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఈ ఏడాది అన్ని ప్రాంతాల వృద్ధి రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం మాత్రం ఇదే మొదటిసారి.
భారతదేశంలో మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన డీమానిటైజేషన్ మరియు జీఎస్టీ విధానాల వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని.. ప్రభుత్వం ఈ విధానాలు ప్రవేశపెట్టడం మంచిదైందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.