Diabetic Control Tips: లవంగాలను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు తినడం వల్ల.. రక్తంలో చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయని.. ఫలితంగా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ కంట్రోల్ లో పెద్ద దానికి మరిన్ని.. ఇలాంటి చిట్కాలు ఒకసారి చూద్దాం..
Cloves For Diabetes: డయాబెటీస్ అనేది జీవితాంతం వెంబడించే ఒక అనారోగ్య సమస్య. ముఖ్యంగా లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒకవేళ హఠాత్తుగా పెరిగితే ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
Diabetes Drinks: దేశంలోనే కాదు ప్రపంచమంతా మధుమేహం వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. మధుమేహం నియంత్రించకుంటే ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చు. మధుమేహం ఒకసారిగా సోకితే జీవితాంతం మందులు వాడాల్సిన దుస్థితి ఉంటుంది. కానీ కొన్ని హెల్తీ డ్రింక్స్‌తో అద్భుతంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
సరైన డైట్ ఉంటే మధుమేహం వ్యాధిని సులభంగా నియంత్రణలో ఉంచవచ్చు. మఖనా లేదా ఫాక్స్ నట్ ఇందుకు సరైన ప్రత్యామ్నాయం. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. మఖనాతో కలిగే ఆరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Diabetes Early Signs: మధుమేహం ఇటీవలి కాలంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఇదొక లైఫ్‌స్టైల్ వ్యాధి. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. నియంత్రణ ఒక్కటే మార్గం. అందుకే ఏ చిన్న లక్షణాలు కన్పించినా అప్రమత్తంగా ఉండాలి.
Diabetes Sweet Foods: డయాబెటిస్తో బాధపడే వారికి రక్తంలో చక్కర స్థాయిలో నిర్వహించడం అనేది ఒక కీలకమైన పరిస్థితి అయితే ముఖ్యంగా వీళ్ళు చక్కర సంబంధిత ఆహారాలు తీసుకోకూడదు. డయాబెటిస్ లో రెండు రకాలు ఉంటాయి.
మధుమేహానికి దారితీసే ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడమే. ఆహారపు అలవాట్లను మార్చితే డయాబెటిస్ ముప్పును తగ్గించవచ్చు. ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ముప్పును చాలావరకూ దూరం చేయవచ్చు. మరెందుకు ఆలస్యం...ఇవాళే మొదలెట్టండి
Diabetes control Home remedies: డయాబెటిస్ తో బాధపడేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇది ఇన్సూలీన్ నిరోధకత వల్ల ఇలా జరుగుతుంది. డయాబెటిస్ కి ఎన్నో మందులు ఉన్నాయి. కానీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో పాటు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు.
Strawberries for diabetes: స్ట్రాబెర్రీస్ రుచిగా తియ్యగా ఉంటాయి. ఇది మంచి స్నాక్ ఐటమ్ మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడా. వీటిని స్నాక్, స్మూథీ రూపంలో తీసుకుంటారు. స్ట్రాబెర్రీస్ లో ముఖ్యంగా విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Diabetes Warning Signs: ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే చాలామంది చిన్న వయసు వార.. డయాబెటిస్ తమకి ఉంది అని కూడా గుర్తించలేకపోతున్నారు. వ్యాధి ముదిరిపోయే.. వరకు చాలామందిలో డయాబెటిస్ బయటపడటం లేదు. కానీ మధుమేహం సోకితే.. మన శరీరం మనకి కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని మనం పట్టించుకుని టెస్ట్ చేయించుకోవాలి. ఇంతకీ డయాబెటిస్ సంకేతాలు.. ఏంటో తెలుసుకుందాం.
Diabetes precautions: మధుమేహం ఓ ప్రమాదకరమైన వ్యాధి. ఇటీవలి కాలంలో దేశంలోనే కాదు ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Health Benefits of Ragi Roti: మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. డయాబెటీస్ క్యాపిటల్ భారత్‌గా మారింది. ప్రధానం ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలో సరైన జీవనశైలిని పాటిస్తే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా డైట్లో ఏమి ఉండాలో తెలుసుకుందాం.
Tips for Diabetics: చాలా వరకు పేషెంట్స్ లో.. డయాబెటిస్.. ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తుంది. ఇక మధుమేహం వచ్చినవారు.. కేవలం తీపి పదార్థాలు మాత్రమే తినకూడదు అని.. అనుకుంటూ ఉంటారు. కానీ మిగతా ఆహారాల విషయంలో దృష్టి పెట్టరు. అలా కాకుండా మధుమేహంతో.. బాధపడుతున్న వారు కచ్చితంగా ఈ ఆరు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Diabetes control with tomato: రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా, పెరిగినా డయాబెటిస్ తో బాధపడతారు. మనదేశంలో డయాబెటిస్ తో బాధపడేవారు ఎక్కువగానే సంఖ్యలో ఉన్నారు. షుగర్ కంట్రోల్ కావడానికి సరైన జీవనశైలి ఎక్ససైజ్ వంటివి చేస్తూ ఉంటారు.
Diabetes Control: డయాబెటిస్ ప్రాణాంతక ఆరోగ్య సమస్య మన దేశంలో సగానికి పైగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. డయాబెటిస్ రక్తంలో చక్కరలు అదుపులో ఉండకపోవటం వల్ల వస్తుంది.
8 Major Causes Of Diabetes: చాలా మందిలో మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగా కూడా ఈ సమస్య వస్తోంది. ఇవే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Diabetes Tips: డయాబెటిస్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. నియంత్రించడం ఎంత సులభమో..నిర్లక్ష్యం చేస్తే అంతే జటిలంగా మారుతుంది. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మెరుగుపర్చుకోవడం ద్వారానే మధుమేహం నియంత్రణ సాధ్యం. మధుమేహం నియంత్రణలో ఉంచేందుకు 6 ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది.
Can diabetes take Bananas: మన దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది దాదాపు పది మిలియన్ల వరకు డయాబెటిస్ రోగంతో బాధపడుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
Diabtes Friendly Tea: హై బ్లడ్ షుగర్ లేదా డయాబెటిస్ ఉన్నవాళ్లు మన ఇండియాలో 100 మిలియన్ ఉన్నారు ఐసిఎంఆర్ తెలిసింది డయాబెటిస్ ఉన్నవారు సరైన జీవన శైలిని అనుసరిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
Diabetes Tips: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అతి పెద్ద సమస్యగా మారింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రాణాంతకం కాగలదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.