English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Diabetes Diet

Diabetes Diet

World Diabetes Day: గర్భిణీలు రక్తంలో షుగర్ నియంత్రించడం ఎలా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఏవి తినకూడదు?
Diabetes Diet Nov 14, 2025, 04:34 PM IST
World Diabetes Day: గర్భిణీలు రక్తంలో షుగర్ నియంత్రించడం ఎలా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఏవి తినకూడదు?
Pregnant Women Diabetes Diet: నేడు అనగా నవంబరు 14న ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లో చాలా మంది గర్భం దాల్చిన తర్వాత బిడ్డకు డయాబెటిస్ సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధిగ్రస్తురాలు గర్భదారణ సమయంలో రక్తంలో చక్కెరను ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఇలా షుగర్ కంట్రోలింగ్ అనేది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Diabetes: క్రోమియం పుష్కలంగా టాప్‌ 5 ఫుడ్స్‌.. షుగర్‌ ఎప్పటికీ కంట్రోల్‌..!
Diabetes Diet Nov 5, 2025, 10:46 AM IST
Diabetes: క్రోమియం పుష్కలంగా టాప్‌ 5 ఫుడ్స్‌.. షుగర్‌ ఎప్పటికీ కంట్రోల్‌..!
Top 5 Diabetes Diet: క్రోమియం ఇన్సూలిన్‌ నిరోధకతకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సహాయపడుతుంది. ఇది తక్షణ శక్తికి కూడా తోడ్పడుతుంది. అయితే, క్రోమియం పుష్కలంగా ఉండే ఈ ఫుడ్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.
Diabetes: డయాబెటిస్ ఉందా అయితే ఈ ఐదు ఫుడ్స్ రెగ్యులర్ గా తింటున్నారా?
Diabetes Diet Oct 18, 2025, 03:14 PM IST
Diabetes: డయాబెటిస్ ఉందా అయితే ఈ ఐదు ఫుడ్స్ రెగ్యులర్ గా తింటున్నారా?
Diabetes Diet: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రెగ్యులర్ డైట్ సరైన విధంగా ఉండాలి. జీవనశైలి సరిగా లేకపోతే షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరుగుతాయి. లేదా తగ్గుతాయి. సహజంగా కొన్ని రకాల ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం 
Diabetes Control: HBA1Cని 9 నుంచి 6 కి తగ్గించుకున్న మహిళ.. 95 రోజుల్లో షుగర్ నామరూపాలు ఖతం చేసేలా..!
Diabetes Control Sep 11, 2025, 06:09 PM IST
Diabetes Control: HBA1Cని 9 నుంచి 6 కి తగ్గించుకున్న మహిళ.. 95 రోజుల్లో షుగర్ నామరూపాలు ఖతం చేసేలా..!
Health News మధుమేహం అనే సమస్య.. నేటి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. క్రమం తప్పకుండా మందులు వాడినా, డైట్ పాటించినా కొందరికి షుగర్ స్థాయి తగ్గడం కష్టమవుతుంది. అయితే కేవలం 45 రోజుల్లో HBA1C స్థాయిని 9 నుంచి 6కి తగ్గించుకున్న ఓ మహిళ అనుభవం ఇప్పుడు అందరికి ప్రేరణగా మారింది.
Diabetes Control: నెయ్యిలో ఈ పొడి కలుపుకొని తింటే.. మధుమేహం సమస్యకు శాశ్వతంగా చెక్..
Diabetes Control Jul 8, 2025, 05:43 PM IST
Diabetes Control: నెయ్యిలో ఈ పొడి కలుపుకొని తింటే.. మధుమేహం సమస్యకు శాశ్వతంగా చెక్..
Diabetes Control Home Remedies Telugu: డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు ఈ హోమ్ రెమెడీని ప్రతి రోజు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇంతకీ ఈ రెమెడీ ఎంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందా.   
Diabetes Diet Tips: డయాబెటిస్ ఉన్నవారు మరమరాలు, అటుకుల్లో ఏది తినడం మంచిదో తెలుసా?
Diabetes Diet Jun 13, 2025, 05:08 PM IST
Diabetes Diet Tips: డయాబెటిస్ ఉన్నవారు మరమరాలు, అటుకుల్లో ఏది తినడం మంచిదో తెలుసా?
Diabetes Diet Tips For Good Health: మధుమేహం ఉన్నవారు తరచుగా ఆకలి వేయడం వల్ల ఏదో ఒకటి తింటూ ఉంటారు. కొంతమంది అటుకులతో పాటు మరమరాలను కూడా తింటూ ఉంటారు. నిజానికి అటుకులను కూరగాయలతో మిక్స్ ఉప్మా చేసుకొని తినడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చుని నిపుణులు తెలుపుతున్నారు.
Mango For Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా?
Mangoes And Diabetes Apr 16, 2025, 06:26 PM IST
Mango For Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా?
Mango For Diabetes Patients: చాలా మంది మామిడ పండ్లపై అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తినొచ్చా? అనేది పెద్ద సందేహం.. వీటిని డయాబెటిస్‌ ఉన్నవారు తినడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Mutton: మధుమేహులు మటన్ తింటున్నారా? కొంపమునిగినట్లే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Mutton in Diabetes Jan 9, 2025, 04:18 PM IST
Mutton: మధుమేహులు మటన్ తింటున్నారా? కొంపమునిగినట్లే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Mutton In Diabetes Diet: డయాబెటిస్‌తో బాధపడేవారు ముఖ్యంగా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు నాన్ వెజ్ తినవచ్చా? ముఖ్యంగా మటన్ తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు అపూర్తి వివరాలు తెలుసుకుందాం.  
Banana Flower for Diabetes: షుగర్‎ను కంట్రోల్ చేసే పువ్వు...డయాబెటిస్ ఉన్నవాళ్లు దీన్ని తినడం మర్చిపోకండి
Banana flower for diabetes Dec 28, 2024, 04:36 PM IST
Banana Flower for Diabetes: షుగర్‎ను కంట్రోల్ చేసే పువ్వు...డయాబెటిస్ ఉన్నవాళ్లు దీన్ని తినడం మర్చిపోకండి
Banana Flower for Diabetes: డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. డయాబెటిస్ ప్రాణాంతక వ్యాధి కానప్పటికి..నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. అందుకే డయాబెటిస్ పేషంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ చేసే లక్షణాలు అరటిపువ్వులో ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపువ్వును డైట్లో చేర్చుకుంటే కలిగే లాభాలను చూద్దాం.   
Pink Fruit: ఈ పండు మధుమేహం ఉన్నవారికి వరం లాంటిది.. ఎక్కడ దొరికిన వదలకండి..
Diabetes Dec 1, 2024, 06:13 PM IST
Pink Fruit: ఈ పండు మధుమేహం ఉన్నవారికి వరం లాంటిది.. ఎక్కడ దొరికిన వదలకండి..
Pink Fruit For Diabetes: ప్రతిరోజు పింక్ జామను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని మధుమేహం ఉన్నవారు తినొచ్చా? పింకు జామును మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
Diabetes: డయాబెటిస్ పేషంట్ల కోసం ప్రత్యామ్నయ తీపి పదార్థాలు ఇవే..!
Diabetes Oct 29, 2024, 04:01 PM IST
Diabetes: డయాబెటిస్ పేషంట్ల కోసం ప్రత్యామ్నయ తీపి పదార్థాలు ఇవే..!
Diabetes Alternative Sugar: డయాబెటిస్‌తో బాధపడే వారికి తీపి ఆహారం ఎంతో ఇష్టమైనా, చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే చక్కెరకు బదులుగా వాడే ప్రత్యామ్నయ తీపి పదార్థాలు చాలా ముఖ్యం.  
Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ తినకూడని, తినాల్సిన ఆహారపదార్థాలు ఇవే...
Diabetes Oct 23, 2024, 02:29 PM IST
Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ తినకూడని, తినాల్సిన ఆహారపదార్థాలు ఇవే...
Diabetes Healthy Foods: షుగర్ సమస్యతో బాధపడేవారు కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అనేది తెలుసుకుందాం. 
Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే
Diabetes Oct 12, 2024, 02:39 PM IST
Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే
Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Diabetes Diet: మందుల్లేకుండా డయాబెటిస్ తగ్గించే 5 అద్భుత పద్ధతులు
Diabetes Aug 29, 2024, 06:02 PM IST
Diabetes Diet: మందుల్లేకుండా డయాబెటిస్ తగ్గించే 5 అద్భుత పద్ధతులు
Diabetes Management Tips in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. మధుమేహం ఎంత సులభంగా నియంత్రించగలమో అంతే ప్రమాదకరం కూడా. మధుమేహాన్ని మందుల్లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా. ఆ వివరాలు తెలుసుకుందాం.
Diabetes: డ‌యాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఆలుగ‌డ్డ‌లను తిన‌కూడ‌దా..?
Diabetes And Potatoes Aug 24, 2024, 11:08 AM IST
Diabetes: డ‌యాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఆలుగ‌డ్డ‌లను తిన‌కూడ‌దా..?
Diabetes And Potatoes: డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు జీవనశైలి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని పరిమాణాలు తీసుకోవాల్సిన ఉంటుంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు ఆలుగడ్డులు తీసుకోవచ్చా? లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం.   
Diabetes Sweet Foods: డయాబెటీస్‌ రోగులు ఈ 5 ఫుడ్స్‌ నిస్సందేహంగా తినవచ్చు..
Diabetes Jun 27, 2024, 06:52 AM IST
Diabetes Sweet Foods: డయాబెటీస్‌ రోగులు ఈ 5 ఫుడ్స్‌ నిస్సందేహంగా తినవచ్చు..
Diabetes Sweet Foods: డయాబెటిస్తో బాధపడే వారికి రక్తంలో చక్కర స్థాయిలో నిర్వహించడం అనేది ఒక కీలకమైన పరిస్థితి అయితే ముఖ్యంగా వీళ్ళు చక్కర సంబంధిత ఆహారాలు తీసుకోకూడదు. డయాబెటిస్ లో రెండు రకాలు ఉంటాయి.  
Diabtes Friendly Tea: హై బ్లడ్‌ షుగర్ ఉన్నవాళ్లకు 5 బెస్ట్‌ టీ లు.. నిపుణలు ఏం చెబుతున్నారంటే?
Diabtes Friendly Tea May 23, 2024, 06:46 PM IST
Diabtes Friendly Tea: హై బ్లడ్‌ షుగర్ ఉన్నవాళ్లకు 5 బెస్ట్‌ టీ లు.. నిపుణలు ఏం చెబుతున్నారంటే?
Diabtes Friendly Tea: హై బ్లడ్ షుగర్  లేదా డయాబెటిస్ ఉన్నవాళ్లు మన ఇండియాలో 100 మిలియన్ ఉన్నారు ఐసిఎంఆర్  తెలిసింది డయాబెటిస్ ఉన్నవారు సరైన జీవన శైలిని అనుసరిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
Diabetes Diet Chart: ఉదయం నుంచి రాత్రి వరకు.. డయాబెటిస్ డైట్ చార్ట్..
Diabetes Diet Apr 28, 2024, 07:00 AM IST
Diabetes Diet Chart: ఉదయం నుంచి రాత్రి వరకు.. డయాబెటిస్ డైట్ చార్ట్..
Diabetes Control Food: డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అన్న విషయంపై కొన్నిసార్లు స్పష్టత ఉండదు. అందుకే మీకోసం ఒక వారం మొత్తం తీసుకోదగిన ఆరోగ్యకరమైన డైట్ తీసుకొచ్చాం..
Diabeties Control: షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధం.. ఇదొక్కటి ఉంటే షుగర్ ని తరిమేయచ్చు..
Diabetes Diet Apr 20, 2024, 01:19 PM IST
Diabeties Control: షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధం.. ఇదొక్కటి ఉంటే షుగర్ ని తరిమేయచ్చు..
Diabetics Diet : అధిక షుగర్ లెవెల్స్ తో బాధపడుతున్నారా? ఇప్పుడు చాలామందిలో డయాబెటిస్ కామన్ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆహార అలవాట్ల కారణంగా షుగర్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒకే ఒక్క పదార్థం మన శరీరంలో ఉన్న షుగర్ ను ఒక కంట్రోల్ చేయగలదు. అదేంటో తెలుసుకుందాం.
Diabetes Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా..?.. సమ్మర్ లో ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇవే..
Diabetes Diet Apr 17, 2024, 07:31 PM IST
Diabetes Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా..?.. సమ్మర్ లో ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇవే..
Diabetes Diet:  ఒకప్పుడు మధుమేహం అనేది నలభై ఏళ్ల తర్వాత వారిలో కన్పించేంది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగ ఉంటున్నాయి.వయసుతో సంబంధంలేకుండా డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే చక్కెర వ్యాధిరావడం అనేక సమస్యలు వస్తున్నాయి.
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Fact Check: ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ?!..హరతి ఇస్తున్న వీడియో..అసలు నిజం ఇదే!
    Asaduddin Owaisi

    Fact Check: ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ?!..హరతి ఇస్తున్న వీడియో..అసలు నిజం ఇదే!

  • Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
    School holiday in ap
    Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
  • Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!
    diabetes friendly seeds
    Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!
  • Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!
    govt employees
    Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!
  • Liquor: ఏపీ మద్యం విక్రయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చంద్రబాబు ఎందుకు షాకయ్యారో తెలుసా?
    liquor
    Liquor: ఏపీ మద్యం విక్రయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చంద్రబాబు ఎందుకు షాకయ్యారో తెలుసా?
  • Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!
    Gold bonds
    Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!
  • Malla Reddy Video: బిడ్డా .. రేవంత్ ఇంకా యుద్దమే.!. మల్లారెడ్డి  సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
    Malla Reddy
    Malla Reddy Video: బిడ్డా .. రేవంత్ ఇంకా యుద్దమే.!. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
  • Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
    tirumala
    Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
  • Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
    Fish Health Benefits
    Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
  • Modi Gifts: వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఇచ్చిన అమూల్యమైన కానుకలు.. చైనా ఏమన్నదంటే?
    Modi gifts to Putin
    Modi Gifts: వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఇచ్చిన అమూల్యమైన కానుకలు.. చైనా ఏమన్నదంటే?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x