డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. కింద పేర్కొన్న నియామాలను పాటిస్తే మీ శరీరంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉండటమే కాకుండా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Reasons Why Switching to Brown Rice : బ్రౌన్‌రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్న తరవాత చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
lifestyle Diceases: ఆధునిక జీవన ప్రపంచంలో రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఇంచు మించు ప్రతి ఒక్కరికి ఈ సమస్య వెంటాడుతుందంటే ఆశ్చర్యం లేదు. చాపకిందనీరులా విస్తరిస్తున్న ఆ అనారోగ్య సమస్యల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా చేస్తే మంచిదనేది నిపుణుల అభిప్రాయం.
Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తినడం (Eating almonds) వల్ల గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. బాదం వినియోగం డయాబెటిస్ (diabetes) రావడానికి ముందు దశలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనం చూపించింది.
Usage of Steroids for Coronavirus treatment: గతంలో ఏడాదికి రెండు పర్యాయాలు షుగర్ టెస్ట్ చేయించుకున్నా ఎలాంటి డయాబెటిస్ సమస్య అతడిలో కనిపించేవి కావు. కానీ కోవిడ్19 జయించిన కొన్ని నెలలకు ఆయన మధుమేహ బాధితుడిగా మారారు.
Black Fungus Target: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు భయపెడుతున్న వ్యాది బ్లాక్ ఫంగస్. కరోనా రోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బ్లాక్ ఫంగస్..ఏ వయస్సువారిని లక్ష్యంగా చేసుకుంటుందనే విషయంపై కీలకమైన అధ్యయనం వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఆ వయస్సువారికే ఎక్కువగా వస్తుందని తేలింది.
Senior film journalist and producer BA Raju dies of cardiac arrest: ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత బిఏ రాజు ఇక లేరు. మధుమేహంతో బాధపడుతున్న బిఎ రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన తండ్రి బిఎ రాజు ఇక లేరనే విషయాన్ని ఆయన తనయుడే ట్విటర్ ద్వారా ధృవీకరించారు.
COVID19 For Diabetes Patient | కొత్త వేరియంట్లు సైతం పుట్టుకురావడంతో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే మధుమేహం (Diabetes) పేషెంట్లలో కరోనా వ్యాధి మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Covid-19 Complications | కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. భారత్‌లో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల వరకు కరోనా కేసులు, వారంలో దాదాపు 25 వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో ఉన్న వారిని కోవిడ్19 మహమ్మారి కబలిస్తోందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఆ వివరాలు మీకోసం..
Health Benefits Of Neem Leaves: ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
Benefits Of Kiwi Fruit: కివి పండులో విటమిన్ E మరియు విటమిన్ C లభిస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లలో చిన్న పట్టణాలలో సైతం సూపర్ మార్కెట్లలో కివి పండు లభ్యమవుతుంది. కివి పండులో విటమిన్లు, పోషలకాలు మెండుగా ఉంటాయి.
Coronavirus: కరోనావైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఇంట్లో కూర్చుని వర్క్ అప్లోడ్ చేయడమే కాదు.. ఫుడ్ అప్లోడింగ్ కూడా పెరిగింది. ఫలితంగా ఇన్ని సంవత్సరాల్లో పెరగని బరువు కూడా పెరిగింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు.
Cancer medicine: క్యాన్సర్ ఓ మహమ్మారి. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా క్యాన్సర్‌కు మందు మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. అందుకే మీకొక గుడ్ న్యూస్. ఇవి క్రమం తప్పక తింటే..క్యాన్సర్‌కు సైతం చెక్ పెట్టవచ్చు.
Diabetes: డయాబెటీస్.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న లైఫ్‌స్టైల్ డిసీజ్. అయితే కొన్ని చిట్కాలు పాటించి టైప్2 డయాబెటీస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ చిట్కాలు పాటించండి.
Health tips for diabetes patients: శీతాకాలంలో అనారోగ్యం బారినపడటం అనేది చాలామందిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం పలు వ్యాధులతో బాధపడే వారిపై శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపడమే. ఆ జాబితాలో డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఉంటారు. అవును, మధుమేహంతో బాధపడే వారు శీతాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
Sugar Effect: చక్కెరను ఓ నెల రోజుల పాటు మానేసి ఉండగలరా..అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా. మీకున్న సమస్యలు పెరుగుతాయా..తగ్గుతాయా.. అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.