Eye Infections Solution: వర్షా కాలంలో వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో కంట్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఒకటి. మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Eye Care: మనిషి శరీరంలో అన్ని అంగాలకు సమాన ప్రాధాన్యత ఉన్నా..కొన్ని అంగాలు మాత్రం ప్రత్యేకమే. గుండె, కిడ్నీలు, లివర్ వంటివి ఎంత ముఖ్యమో..కళ్లు కూడా అంతే అవసరం. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు.
Eye Care Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపుపై కూడా ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ కారణంగా కంటి రక్త వాహికలకు నష్టం కలుగుతుంది.
Dark Circles: మన రోజువారీ జీవనశైలిలో కన్పించే ప్రధాన సమస్య కంటి కింద నల్లటి వలయాలు. అమ్మాయిలకైతే ఈ సమస్య చాలా ఇబ్బంది కల్గిస్తుంటుంది. మహిళలకు తీవ్ర అసౌకర్యం కల్గించే ఈ సమస్యను రెండు చిట్కాలతో చెక్ పెట్టవచ్చు.
Eye Care Tips: సర్వేంద్రియానం..నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి సంరక్షణ అత్యంత అవసరం. కంటి చూపు మందగించేందుకు చెడు జీవనశైలి ప్రధాన కారణం. కంటిచూపును మెరుగుపర్చేందుకు సులభమైన 5 హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి ప్రస్తుతం సర్వ సాధారణమైన సమస్యగా మారింది. మరి ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో సులభమైన చిట్కాల ద్వారా తెలుసుకుందాం..
Eye Care Diet: కంటి సంరక్షణ చాలా అవసరం. కళ్లు లేకపోతే జీవితమంతా అంధకారమే. అందుకే ఎప్పటికప్పుడు కళ్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి వెలుతురు పెంచేందుకు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు డైట్లో యాడ్ చేసే మంచి ఫలితాలుంటాయి..
Contact lense Side Effects: కాంటాక్ట్ లెన్స్..కళ్లద్దాలకు ప్రత్యామ్నాయం. కొంతమందికి మాత్రం ఫ్యాషన్. కానీ కాంటాక్ట్ లెన్స్‌తో మీ కళ్లకు తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Dark Circles: ఆధునిక బిజీ లైఫ్‌లో ఎదురయ్యే వివిధ సమస్యల్లో ప్రధానమైంది కంటి కింద నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ సమస్య. ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందిగా మారుతోంది. కేవలం రెండే రెండు హోమ్ రెమిడీస్ సహాయంతో ఆ డార్క్ సర్కిల్స్ దూరం చేయవచ్చు..
Dark Circles: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్..అందంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ ప్రధాన సమస్యగా మారుతోంది. డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తి పొందే మార్గాలేమున్నాయో చూద్దాం..
Eyes Care Tips: ఆరోగ్యం, చర్మంతో పాటు కళ్ల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. కళ్ళు శరీరంలోని సున్నితమైన భాగం. అందువల్ల, వాటి సంరక్షణలో కూడా అదనపు జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు అలర్జీలు, కనురెప్పల్లో దురద వంటి వాటి వల్ల కళ్లపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. కొంతమంది కనురెప్పల దురదను సాధారణ సమస్యగా విస్మరిస్తారు. అలా చేయడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
Best Eye Care Tips: సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు పెద్దలు. మనిషి జీవితంలో కంటిచూపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అదే లేకుంటే అంతా అంధకారమే. అసలు కంటిచూపు మెరుగుపర్చుకునేందుకు పాటించాల్సిన హెల్త్‌టిప్స్ ఏంటనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.