Sprouted Grain Control Sugar Levels And Reduce Weight: ధాన్యాలు అనేవి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివలన ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా మొలకెత్తిన ధాన్యాలు లేదా విత్తనాలు తింటే గుండె ఆరోగ్యంతోపాటు శారీరకంగా ఎలాంటి వ్యాధులు దరిచేరవు. మొలకెత్తిన గింజలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
7 Health Tests: శరీరంలో మనకు తెలియకుండా చాలా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. సకాలంలో వీటిని గుర్తించలేకుంటే పరిస్థితి గంభీరం కావచ్చు. ముఖ్యంగా నిర్ణీత వయస్సు దాటితే మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవల్సి ఉంటుంది.
Most Use Condom In India: మన దేశంలో కండోమ్ పేరు చెప్పగానే అదో బూత్ పదంలా చెవులు ముసుకుంటారు. తరం మారుతున్నా.. టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా.. లైంగిక విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడతారు. లైంగికంగా భాగస్వామితో కలిసే సమయంలో అనేక వ్యాధులను నివారించేందుకు కండోమ్‌లను వాడమని వైద్యులు సలహాలు ఇస్తారు. అయితే ఇటీవల యువత కండోమ్‌ల వాడకం తగ్గినట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది. మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గుజరాత్లో మరింత తగ్గింది. ఇందుకు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
These Reasons Of Migraine Headache And Follow These Tips: మైగ్రేన్ తలనొప్పికి పరిష్కారం కావాలంటే ముందు కారణాలు తెలుసుకోవాలి. అవి తెలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పికి మెదడు పనితీరులో మార్పులు, రసాయన మార్పులు, జన్యు, పర్యావరణం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. మైగ్రేన్ నొప్పి నివారణకు ఈ చిట్కాలు పాటించండి.
Health Juice: నిత్యం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సమాధానం ప్రకృతిలో లభించే వేర్వేరు పదార్ధాల్లోనే ఉంది. వీటిలో అతి ముఖ్యమైంది బీట్ రూట్. అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన కూరగాయ ఇది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Danger Signs: శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులు వేర్వేరు లక్షణాలుగా బయటపడుతుంటాయి. సకాలంలో గుర్తించగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే తీవ్ర పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ ఈ నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Pollen Allergy Symptoms and Treatment: పుప్పొడి అలర్జీతో బాధపడుతున్నవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే లక్షణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్న కాలంలో పుప్పొడి ద్వారా ఎక్కువగా అలర్జీ బారిన పడే అవకాశం ఉంది.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో అత్యంత విలువైంది ఖర్జూరం అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. పండ్లలో హై ప్రోటీన్డ్ ఇదే. అందుకే ఖర్జూరంతో మరణం తప్ప అన్నింటికీ సమాధానం ఉందంటారు. పూర్తి వివరాలు మీ కోసం,
Skin Glow tips: మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి దోహదపడే అంశాల్లో ప్రకృతి ప్రధానమైనది. ఎందుకంటే ప్రకృతిలో లభించే కొన్ని పదార్దాలు మనిషి ఆరోగ్యాన్ని పట్టి ఉంచుతాయి. అందంతో మెరిసేట్టు చేస్తాయి. అందుకే ప్రకృతి మనిషికి చాలా అవసరం.
Zinc Importance: మనిషి శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందులో ముఖ్యమైంది జింక్. శరీర నిర్మాణంలో జింక్ పాత్ర అత్యంత కీలకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Why Black Grapes Costly Than Green Grapes: ద్రాక్ష మనలో చాలా మంది తినడానికి ఇష్టపడతారు. ఇవి రెండు మూడు రంగుల్లో కనిపిస్తాయి. కానీ, ఎక్కువశాతం మామూలు రకం అయిన గ్రీన్ గ్రేప్స్ కంటే నల్లద్రాక్ష ఖరీదు. ఇది ఎందుకో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?ఆరోగ్యపరంగా ద్రాక్ష ఎన్నో పోషకాలు కలిగినది.
Health Benefits of Ram Kand: శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పండు కందమూలం. ఎందుకు ఆ పండంటే శ్రీరాముడికి ఇష్టం..? ఆ పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..? ఆయుర్వేదంలో కంద మూలం పండు గురించి ఏం చెప్పారు..? పూర్తి వివరాలు ఇలా..
Worst Foods for brain: మనం కొన్ని చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడుని పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits Of Multivitamin Tablets: ప్రస్తుతం కాలంలో షోషకలోపంతో చాలా మంది బాధపడుతున్నారు. శరీరానికి కావాలసిన షోషకాలు అందకపోతే.. పోషకాహారలోపం బారిన పడాల్సి ఉంటుంది. దీని కోసం చాలా మంది మల్లీవిటమిన్ టాబ్లెట్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం
Health Benefits Of Ragi: ఆధునిక కాలంలో షోషక విలువలతో ఉన్న ఆహారాపదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తృణధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాగి జావ, రాగి ముందు. రాగితో తయారు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Nerve Weakness Causes: ఆధునిక జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడం కారణంగా పలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య ఒకటి. ఈ సమస్య కారణంగా బాధపడే వారిలో పెద్దవాళ్ళు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. దీని వల్ల వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకి నరాల బలహీనత సమస్య ఎందుకు వస్తుంది..? ఎవరిలో ఎక్కువగా వస్తుంది..? అనే అంశంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips in Telugu: ముఖంపై ముడతల వస్తే.. చిన్న వయసులోనే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తారు. వయసు పెరుగుతున్న కొద్ది ముడతలు ఏర్పడడం సహజం. దుమ్ము, కాలుష్య ప్రభావంతో కూడా ముఖంపై ముడతలు ఏర్పడతాయి. మీరు కూడా ముడతలతో ఇబ్బంది పడుతుంటే.. సహజ పద్ధతుల ద్వారా తొలగించుకోవచ్చు. మీ ఆహారంలో కొన్ని పండ్లను చేరిస్తే సరి. ఆ పండ్లు ఏంటంటే..?
Ayurvedic Remedies For Dust Allergy: మీరు తరుచూ డస్ట్ అలర్జీతో బాధపడుతుంటే.. ఇంట్లో రెమిడీస్ పాటించి చెక్ పెట్టొచ్చు. పసుపు పాలు, పుదీనా టీ, తేనె, గ్రీన్ టీ, ఆవు నెయ్యితో అలర్జీతోపాటు ఇతర సమస్యలు దూరం అవుతాయి. ఎలాగంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.