English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Digital gold

Digital gold

Gold: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం బంగారం ధర కేవలం రూ. 60వేలు మాత్రమే.. ఎక్కడో తెలుసా?
gold price Nov 30, 2025, 09:35 AM IST
Gold: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం బంగారం ధర కేవలం రూ. 60వేలు మాత్రమే.. ఎక్కడో తెలుసా?
Gold Rate: బంగారం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో సాధారణ వినియోగదారుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరూ బంగారం కొనే కొత్త మార్గాలను వెతుకుతున్నారు. మార్కెట్‌లో గోల్డ్ రేట్లు భారీ హెచ్చుతగ్గులతో కదులుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సగటు ధర రూ.1.29 లక్షల పరిధిలో ఉండటం వల్ల చాలామంది ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. గత ఏడాది కాలంతో పోల్చితే బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం కొనుగోలుదారులను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తున్నది.
Gold Investment: బంగారం కొంటున్నారా? వార్నింగ్ ఇచ్చిన సెబీ..ఇకపై ఇక్కడ గోల్డ్ కొనొద్దు!
Digital gold Nov 9, 2025, 04:01 PM IST
Gold Investment: బంగారం కొంటున్నారా? వార్నింగ్ ఇచ్చిన సెబీ..ఇకపై ఇక్కడ గోల్డ్ కొనొద్దు!
Digital Gold Investment Safe Or Not: మీరు డిజిటల్ బంగారంలో పెట్టుబడిదారులా..? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. డిజిటల్ గోల్డ్, ఈ-గోల్డ్‌లో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టేవారికి సెబీ గట్టి హెచ్చరిక జారీ చేసింది.
Gold:  బంగారం కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.. ఆన్‌లైన్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై సెబీ హెచ్చరిక..!!
SEBI Nov 8, 2025, 07:04 PM IST
Gold: బంగారం కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.. ఆన్‌లైన్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై సెబీ హెచ్చరిక..!!
SEBI On Digital Gold Investment: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్ చెప్పింది సెబీ. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా పెట్టుబడిదారులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ లేదా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం రూ. 10 లేదా రూ. 100తో కూడా డిజిటల్ బంగారంలో ఇన్వెస్ట్ చేయగలిగే ఈ కొత్త మార్గాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ప్లాట్‌ఫామ్‌లు సెబీ నియంత్రణ పరిధిలోకి రాకపోవడం వల్ల ప్రమాదకరమని సంస్థ స్పష్టం చేసింది.
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర.. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold prices Oct 21, 2025, 08:41 AM IST
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర.. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Prices October 21: అక్టోబర్ 21వ తేదీ మంగళవారం నాడు దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు మార్కెట్ రేట్ల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,690 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,800గా నమోదైంది. వెండి విషయానికొస్తే, ఒక కిలో ధర ప్రస్తుతం రూ. 1,70,000 వద్ద పలుకుతోంది.
Gold Offer: కస్టమర్లకు ముకేశ్ అంబానీ దీపావళి  కానుక.. ఫ్రీగా గోల్డ్ పొందే ఛాన్స్..!!
Jio Finance Oct 18, 2025, 10:36 PM IST
Gold Offer: కస్టమర్లకు ముకేశ్ అంబానీ దీపావళి కానుక.. ఫ్రీగా గోల్డ్ పొందే ఛాన్స్..!!
Reliance Digital Gold Scheme: పండుగల సీజన్ వచ్చేసింది. ధన్‌తేరస్‌, దీపావళి సమయాల్లో బంగారం కొనడం ఎంతో శుభప్రదం అని భారతీయులు నమ్ముతారు. ఈ సందర్భంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించారు. ఇక మీదట మీరు ఇంట్లో నుంచే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. అదీ అదిరిపోయే బోనస్‌తో!
Digital Gold: బంగారం ప్రియులారా.. ఈ వార్త మీ కోసమే.. ఇలా చేస్తే లాభం మీద లాభం
Gold Mar 3, 2025, 07:40 PM IST
Digital Gold: బంగారం ప్రియులారా.. ఈ వార్త మీ కోసమే.. ఇలా చేస్తే లాభం మీద లాభం
Digital Gold: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం మంచి పెట్టుబడి ఎంపికగా మారింది. ధరలు భారీగా పెరుగుతుండటంతో చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీప్పనిసరిగా తీసుకోవాలి. డిజిటల్ లో బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసుకుందాం.   
Digital Gold vs Physical Gold: డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి..? బంగారు నగల్లో పెట్టుబడి పెడితే నష్టమా..లాభమా..?
digital gold vs physical gold Oct 13, 2024, 11:01 AM IST
Digital Gold vs Physical Gold: డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి..? బంగారు నగల్లో పెట్టుబడి పెడితే నష్టమా..లాభమా..?
Investment in Gold: బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఉందా అయితే ముందుగా గుర్తొచ్చేది బంగారు ఆభరణాలు కొనుగోలు మాత్రమే.. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో డిజిటల్ గోల్డ్ ఒకటి. అయితే డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ మధ్యలో తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  
Dhanteras Gold: దంతేరస్ రోజు 2 నిమిషాల్లో డిజిటల్ గోల్డ్ కొనే సులభమైన మార్గాలు ఇవే
Digital gold Oct 18, 2022, 03:35 PM IST
Dhanteras Gold: దంతేరస్ రోజు 2 నిమిషాల్లో డిజిటల్ గోల్డ్ కొనే సులభమైన మార్గాలు ఇవే
Dhanteras Gold: దంతేరస్ సమీపిస్తోంది. ఆ రోజు బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారా..ఎక్కడికీ వెళ్లకుండా సులభంగా ఆన్‌‌లైన్‌లో నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
Dhanteras Gold Offers: కేవలం ఒక్క రూపాయితో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు, ఎలా సాధ్యమంటే..?
Digital gold Oct 13, 2022, 07:54 PM IST
Dhanteras Gold Offers: కేవలం ఒక్క రూపాయితో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు, ఎలా సాధ్యమంటే..?
Dhanteras Gold Offers: దేశంలో ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ క్రేజ్ నడుస్తోంది. దీపావళి, దంతేరస్ ప్రత్యేక పండుగల్ని పురస్కరించుకుని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ బంగారంపై ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..
Digital Gold: ఆన్‌లైన్ డిజిటల్ గోల్డ్ విక్రయాలు ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలి
Paytm Aug 16, 2022, 03:21 PM IST
Digital Gold: ఆన్‌లైన్ డిజిటల్ గోల్డ్ విక్రయాలు ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలి
Digital Gold: ప్రస్తుతం అన్ని క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆఖరికి బంగారం కూడా ఆన్‌లైన్ విక్రయం అధికమైంది. ఈ నేపధ్యంలో ఆన్‌లైన్ బంగారం విక్రయం ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలో తెలుసుకుందాం..
Akshaya Tritiya 2022:  డిజిటల్ గోల్డ్‌ అంటే ఏమిటి? గూగుల్ పే ద్వారా గోల్డ్ కొనడం, అమ్మడం ఎలా?
Digital gold May 1, 2022, 12:05 PM IST
Akshaya Tritiya 2022: డిజిటల్ గోల్డ్‌ అంటే ఏమిటి? గూగుల్ పే ద్వారా గోల్డ్ కొనడం, అమ్మడం ఎలా?
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు..మన వాళ్లు బంగారం కొనడానికి ఎగబడతారు. ఇప్పుడు బంగారాన్ని ఆన్‌లైన్‌లోనే కొనేయవచ్చు. ఎలాగంటే...  
Sovereign Gold Bonds: సోమవారం నుంచి సార్వ‌భౌమ గోల్డ్ బాండ్ల ఇష్యూ షురూ
Sovereign Gold Bonds Nov 27, 2021, 06:26 AM IST
Sovereign Gold Bonds: సోమవారం నుంచి సార్వ‌భౌమ గోల్డ్ బాండ్ల ఇష్యూ షురూ
Sovereign Gold Bonds: సార్వ‌భౌమ ప‌స‌డి బాండ్లకు సంబంధించి కీలక ప్రటన చేసింది ఆర్​బీఐ. ఈ నెల ఈ నెల 29 నుంచి సిరీస్ 8 బాండ్లు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ధర, డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.
Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం
Digital gold Sep 29, 2021, 02:47 PM IST
Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం
రూ. 100 బంగారం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ?? అవునండి, కరోనా సంక్షోభం తరువాత డిజిటల్ గోల్డ్ అమ్మకాలు ఊపందుకున్నాయి. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? ఎలా కొనాలి? ప్రయోజానాలేంటో మీరే తెలుసుకోండి.   

Trending News

  • Bengaluru techie couple Video: కొంప ముంచిన ఇండిగో.. ఈ కొత్త జంట కష్టం ఎవరికి రాకుడదు సామి.. వీడియో వైరల్..
    Indigo

    Bengaluru techie couple Video: కొంప ముంచిన ఇండిగో.. ఈ కొత్త జంట కష్టం ఎవరికి రాకుడదు సామి.. వీడియో వైరల్..

  • AP Rains: ఏపీలో పిడుగుల వానలు.. మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవుల పొడిగింపు..!
    ap rains
    AP Rains: ఏపీలో పిడుగుల వానలు.. మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవుల పొడిగింపు..!
  • Telangana Govt Jobs: నిరుద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
    CM Revanth Reddy
    Telangana Govt Jobs: నిరుద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  • Big Basket: రైతు బజార్‌ కంటే 40 శాతం తగ్గింపుతో కూరగాయలు లభించేది ఇక్కడే!
    Big Basket Discounts
    Big Basket: రైతు బజార్‌ కంటే 40 శాతం తగ్గింపుతో కూరగాయలు లభించేది ఇక్కడే!
  • Putin in india:భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన  ప్రధాని మోదీ..
    Putin in india
    Putin in india:భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన ప్రధాని మోదీ..
  • RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!
    Sanjay Govil
    RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!
  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత.. బాబు మాస్టర్ ప్లాన్ ఇదే..
    Amaravati Capital
    Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత.. బాబు మాస్టర్ ప్లాన్ ఇదే..
  • Gold Scam: తక్కువ ధరకే బంగారం.. తరుగు, మజూరీ లేదని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా? మాయ మాటలు విని మోసపోకండి.. ఈ విషయాలు గమనించండి..!!
    gold scam
    Gold Scam: తక్కువ ధరకే బంగారం.. తరుగు, మజూరీ లేదని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా? మాయ మాటలు విని మోసపోకండి.. ఈ విషయాలు గమనించండి..!!
  • Pomegranate: బ్రేక్‌ఫాస్ట్‌లో దానిమ్మ గిన్నెడు ఇలా తిన్నారంటే ఆసుపత్రికే వెళ్లరు..!
    Pomegranate Benefits
    Pomegranate: బ్రేక్‌ఫాస్ట్‌లో దానిమ్మ గిన్నెడు ఇలా తిన్నారంటే ఆసుపత్రికే వెళ్లరు..!
  • Asif Munir as First CDF:పాకిస్థాన్  సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
    asif munir
    Asif Munir as First CDF:పాకిస్థాన్ సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x