Diwali in India: దేదీప్యమానంగా వెలుగులు జిమ్ముతున్న పర్యాటక ప్రాంతాలు

దీపావళి..దీపాల ఆవళి. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీపావళిని పురస్కరించుకుని హౌరా బ్రిడ్జి, గోల్డెన్ టెంపుల్ అందాలు మరింత ద్విగుణీకృతమయ్యాయి. అవిప్పుడు మీ కోసం..

Last Updated : Nov 14, 2020, 10:08 PM IST
  • దీపావళి పురస్కరించుకుని దేదీప్యమానంగా వెలుగుతున్న పర్యాటక ప్రాంతాలు
  • దీపాలు, ప్రమిదలతో మరింతగా శోభ సంతరించుకున్న గోల్డెన్ టెంపుల్
  • విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతున్న హౌరా బ్రిడ్జి
Diwali in India: దేదీప్యమానంగా వెలుగులు జిమ్ముతున్న పర్యాటక ప్రాంతాలు

దీపావళి ( Diwali )..దీపాల ఆవళి. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీపావళిని పురస్కరించుకుని హౌరా బ్రిడ్జి, గోల్డెన్ టెంపుల్ అందాలు మరింత ద్విగుణీకృతమయ్యాయి. అవిప్పుడు మీ కోసం..

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఢిల్లీ ( Delhi ) నుంచి గల్లీ వరకూ అంతా దీపాలతో..విద్యుత్ వెలుగులతో దేదీప్యమామవుతున్నాయి. ప్రముఖ దేవాలయాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, టూరిస్ట్ స్పాట్ లు అన్నింటినీ విద్యుత్ వెలుగులతో అలంకరించడంతో మరింత శోభను సంతరించుకున్నాయి. పశ్చిమ బెంగాల్ హౌరా బ్రిడ్జి ( Howrah Bridge )..విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతోంది. కాస్సేపు అలానే ఉండి..చూడాలన్పిస్తోంది.

అటు పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ( Amritsar Golden Temple )  అయితే బంగారు వన్నెలద్దుకుంది. దేదీప్యమానమైంది. బాణాసంచా వెలుగుల్లో మరింత అందంగా కన్పిస్తోంది.

 పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దీపాలు వెలిగిస్తూ దీపావళి వేడుకల్లో( Diwali Celebrationts ) మునిగి తేలుతున్నారు. ప్రమిదలు, కొవ్వొత్తులు వెలిగించి దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు.

 Also read: Modi Diwali with Army: ఆర్మీతో ప్రధాని దీపావళి దృశ్యాలు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x