Rubber Plant Rid Rrom Financial Problem: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగ సమయంలో ఇంట్లో ఒక్క మొక్క నాటితే మీకు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఈ మొక్క నాటితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగుతాయనే నమ్మకాలు ఉన్నాయి. ఆ మొక్క ప్రత్యేకత, విశేషాలు ఇవే.
Diwali 2023: దీపావళి పూజలో భాగంగా చాలామంది చేయకూడని తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. కాబట్టి దీపావళి పూజలు భాగంగా శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
Diwali 2023: దీపావళి పండగ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరం రాబోతున్న దీవాళి పండగ సందర్భంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అన్ని రాశులవారు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది.
Diwali Horoscope Rashifal Future Predictions: దీపావళి పండగ కొన్ని రాశులవారి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఊహించని ఆర్థిక లాభాలతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Diwali 2023: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీల్లో గందరగోళం నెలకొనడంతో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. ఈ సంవత్సరం ఏయే తేదీల్లో దీపావళి పండుగను జరుపుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Naraka Chaturdashi 2022: చతుర్దశి రోజున పిండితో చేసిన దీపాలును వెలిగిస్తే లక్ష్మి దేవి అనుగ్రహంతో పాటు యమ ధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ రోజు అందరూ పిండి దీపాలను వెలిగించాలి.
Diwali 2022 Date: దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈసారి దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శంఖాన్ని పూజించడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయి.
Diwali 2022 Tulsi Upay: భారత్‌లో కార్తీక మాసం ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా భక్తులంతా ఉపవాసాలతో భక్తితో తులసి దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో వారు అనుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.