తెలంగాణలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు, ఆరోపణలను డీకే అరుణ ఖండించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసింది చంద్రబాబేనని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. బీజేపీని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.
BJP Joinings: తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి.
DK Aruna: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు.
DK Aruna on Harish Rao: అగ్నిపథ్‌పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార,విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.
BJP Women National Vice President DK Aruna made sensational comments, He said there were more starving villages in North India than in South India, He said states like Uttar Pradesh and Assam were still lagging behind.
DK Aruna about KCR: బీజేపీ జాతీయ నాయకత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడు అయిపోవచ్చనే బ్రమలో ఉన్నారని సీఎం కేసీఆర్‌పై డికె అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ ( Dk Aruna ), ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ( Daggubati Purandeswari ) జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.