Complaint On Dog: పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో కాగితం పట్టుకుని రావడంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు. పీఎస్ కు వచ్చిన సదరు వ్యక్తి కూడా తన చేతిలో ఉన్న ఫిర్యాదు కాపీని అక్కడున్న పోలీసులకు ఇచ్చాడు. అది తీసుకున్న పోలీసులు.. ఆ ఫిర్యాదును చదివారు. తర్వాత అవాక్కయ్యారు
Group of Dogs performed cremation rites for the Dead dog: అచ్చు మనుషల్లానే ఓ చనిపోయిన కుక్కకు తోటి శునకాలు దహనం చేశాయి. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శునకానికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Dog Horrific Video Footage: ఒక నీచుడు కుక్కపై కర్కశత్వం చూపాడు... కారును కావాలని కుక్కపై ఎక్కించి దారుణానికి పాల్పడ్డాడు ఆ క్రూరుడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Telangana Home Guard Viral Video: తెలంగాణ పోలీసులు మానవత్వం చూపిస్తూ ఇతరులకు సాయం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి... తెలంగాణ పోలీసులు మానవతా దృక్పథానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది కూడా అలాంటి వీడియోనే.
Dog Gives Hug Heartwarming Footage : కుక్కలు కూడా తమ యజమానులపై అమితమైన విశ్వాసాన్ని చూపిస్తుంటాయి. అయితే ఒక శునకం.. రోడ్డుపై నిరాశ్రయంగా ఉన్న వ్యక్తి విషయంలో చూపిన ప్రేమ అద్భుతం. అందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gujarat: గుజరాత్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లోని శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించి..శభాష్ అనిపించింది.
Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని అంటారు. ఈ కుక్క విషయంలో అది జరిగిందంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
Dog Vs Lion Video: సింహం..అడవికి రారాజు. ఏనుగు ( Elephant ) కూడా దాని దగ్గరికి వెళ్లడానికి భయపతుంది. సింహ గర్జన ( Lion Roar ) వింటే ప్రతీ జంతువు బెదిరిపోతుంది. అది ఎదురొస్తే పులులు కూడా సైడ్ అయిపోతాయి.
చాలా ఏళ్ల క్రితం తమ కుటుంబంలో ఓ భాగమైన కాలు అనే శునకం చనిపోవడంతో ఆ శునకం ఆత్మశాంతి కోసం ఆ కుటుంబసభ్యులు 14 ఏళ్లుగా ప్రతీ ఏడాదికి ఆ శునకం చనిపోయిన రోజున ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి బంధుమిత్రులకు అన్నదానం చేస్తోన్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో వెలుగుచూసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.