Pavi Poovappa BreakUp Over Dog: నటీనటులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఒక చిన్న కారణంగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పెంచుకుంటున్న కుక్క పిల్ల కారణంగా ఓ నటి భర్తతో విడాకులు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది. ఆమె ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.
Pastor Brutally Attack On Woman Shepherd: హైదరాబాద్ శివారు గుర్రంగూడలో మేకలు మేపుతున్న మహిళపై ఓ చర్చ్ పాస్టర్ దారుణంగా దాడికి పాల్పడ్డారు. చీపురు పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending video today: ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీధి కుక్క పెద్దపులిని కెలికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Dog Bites 2 Months Old Infant Baby: చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఎంత శ్రద్ధ వహించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చాటి చెప్పే ఘటన ఇది. చిన్నారుల తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా చాటిచెప్పిన ఘటన ఇది.
Funny Viral Video: Dog bites Tiger's Ear in Zoo. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం ఈ ఘటనను చాలా ఎంజాయ్ చేసింది.
Leopard Viral Videos: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో వైల్డ్ యానిమల్స్ కి సంబంధించిన వీడియోలు ఎన్నో ఉంటాయి. కొన్ని వీడియోలు చూడ్డానికి షాకింగ్ గా ఉంటే ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే.
Rashmi Gautam About Pet Harassment కుక్కల దాడి మీద రోజురోజుకూ లెక్కలేనన్ని వార్తలు వస్తూనే ఉంటున్నాయి. రష్మీ గౌతమ్ అయితే పెట్స్ తరుపున ఎప్పుడూ తన వాదనలు వినిపిస్తూనే ఉంటుంది. అయితే కుక్కల దాడి విషయంలో రష్మీ మీద అందరూ ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే.
Four years old Boy Died after Street Dogs attacks. అంబర్ పేటలో హృదయాలను కలిచి వేసే ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
A dog is impressing the onlookers in Bhupalapalli district: భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగు గూడెంలో ఓ కుక్క చూపరులను ఆకట్టుకుంటోంది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Vira Video, Man romance with Stray Dog in Nagpur. పబ్లిక్ ప్లేస్లోనే ఓ ఆడ వీధి కుక్కను అత్యాచారం చేశాడో కామాందుడు. ఈ అవమానుష ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
Delhi Students tortured and killed Pregnant dog: ఢిల్లీలోని డాన్ బాస్కో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ప్రెగ్నెంట్ కుక్కపై చేసి.. చిత్రహింసలు పెట్టారు.
Viral Video: Dog bites Big Tiger's Ear. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం కూడా ఉండడం విశేషం.
Viral Video, Jodhpur Doctor tied the Dog and Dragged it on Road. ప్రాణాలు కాపాడి.. మానవత్వం చూపించాల్సిన స్థానంలో ఉన్న ఓ డాక్టర్.. వీధి కుక్కతో అమానుషంగా ప్రవర్తించాడు.
Dog and Tigers Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అదే జంతువుల వీడియో సహజత్వానికి భిన్నంగా ఉంటే ఇంకా వైరల్ అవుతాయి. అదే జరిగింది ఈ వీడియో విషయంలో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.