Donkeys Business:గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకి 42 గాడిదలతో గాడిద ఫారమ్‌ను ఏర్పాటు చేశాడు. దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలలో ఇతగాడు గాడిద పాలను సరఫరా చేస్తుంటాడు.
భారత్‌లో పాల ఉత్పత్తి కోసం కొన్ని రకాల పాడి జంతువులను పెంచుతారు. వాటిలో ఆవు, గేదె, మేక ఉన్నాయి. మనకు ఎక్కువగా ఆవు, గేదె డెయిరీల ద్వారానే పాలు సరఫరా అవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.