Gujarat Lucky Car burial Ceremony: గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారీ రూ. 4 లక్షలు ఖర్చుచేని తన కారుకు అంత్యక్రియలు చేశాడు. అంతే కాకుండా.. దాదాపు పదిహేను వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gujarat Woman Bleeds to Death: బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొన్న యువతి.. అధిక రక్తస్రావంతో మరణించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. యువతిని ఆసుపత్రికి తరలించకుండా.. రక్తస్రావాన్ని ఎలా ఆపాలో ఆన్లైన్లో వెతికాడు. రక్తస్రావం ఎక్కువై యువతి మృతి చెందింది.
Richest Village In Asia: గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయనడానికి ఈ ఊరు కూడా ఓ నిదర్శనం. అందుకే ఇలాంటి అత్యధిక ధనవంతులు కలిగిన ఊరు ఏ చైనా, సౌత్ కొరియాలో కాకుండా మన దేశంలో ఉంది.
MLA Raja singh: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మలతో పాటు, సుదర్శన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ లను చంపడానికి ప్లాన్ లు చేసిన వ్యక్తిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల వేళ ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Donkeys Business:గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకి 42 గాడిదలతో గాడిద ఫారమ్‌ను ఏర్పాటు చేశాడు. దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలలో ఇతగాడు గాడిద పాలను సరఫరా చేస్తుంటాడు.
Gujarat Bus Car Accident: గుజరాత్ బస్స-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Gujarat Hooch Tragedy Deaths: గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పలువురు మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య ఇప్పటికే 18కి చేరగా.. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Omicron in Surat: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా గుజరాత్ లోని సూరత్ లో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ టూరిస్టు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది.
Smartphone For Vaccination: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ అనేక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ ఓ ఆకర్షణీయ కార్యక్రమం మొదలుపెట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారి పేర్లను లక్కీ డ్రా తీసి.. విజేతకు రూ.60 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
Patan Girl Tonsured: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. గుజరాజ్ లోని పటాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో 35 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.