Bangladesh Takes Worst DRS: క్రికెట్ ఆటగాళ్లందరిలో పాకిస్థాన్ ఆటగాళ్లు వేరయా అని విన్నాం గానీ.. ఇప్పుడు ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేరేలా ఉన్నారు. డీఆర్ఎస్ ఉంది కదా అని వెనుక ముందు ఏమాత్రం ఆలోచించకుండా పరువు పొగొట్టుకున్నాడు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో. బ్యాట్‌కు క్లియర్‌గా తాకినా.. డీఆర్ఎస్ కోరి నవ్వులపాలయ్యాడు.
Suresh Raina Revels Fans Created DRS Full-Form to MS Dhoni. డీఆర్ఎస్ని 'ధోనీ రివ్యూ సిస్టమ్' అని ఫాన్స్ పిలుస్తారనే విషయం ఎంఎస్ ధోనీకి కూడా తెలుసని సురేశ్ రైనా తెలిపాడు.
DC vs MI: స్వయం కృతాపరాధం..తప్పుడు నిర్ణయాలు ఆ జట్టును కీలకమైన సమయంలో ఓటమిపాలు చేశాయి.ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమణకు దారి తీశాయి. చేసిన తప్పు తెలుసుకోకుండా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేసిన జట్టు సారధిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
IND vs WI 1st T20I: అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం వచ్చింది. 'ఇది వైడ్ ఎలా ఇస్తారు' అంటూ గట్టిగా అరవడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది.
సిరీస్ డిసైడర్ అయిన మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) గురించే ఆలోచిస్తూ.. మ్యాచ్ గురించి మర్చిపోయారని దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.