చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చర్మం తరచూ డ్రై అయిపోతుంటుంది. అయితే బహుశా ఇది వాతావరణం వల్ల కాదు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపముంటే చర్మం తేమ కోల్పోతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా ఎదురౌతాయి. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Facemask For Dryskin: కొన్ని బయట పార్లర్లో దొరికే ఉత్పత్తుల్లో కెమికల్స్ అధికంగా ఉంటాయి. దీంతో చర్మంపై ప్రభావం చూపిస్తాయి అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ముఖ్యంగా పాలు తేనే అరటిపండుతో కూడా మనం న్యాచురల్ గా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం
Winter Skin Tips: శీతాకాలం అంటేనే వివిధ రకాల వ్యాధులకు నిలయం. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. అన్నింటికంటే ప్రధానంగా వేధించేది డ్రై స్కిన్ సమస్య. ఎందుకీ పరిస్థితి, శీతాకాలంలో డ్రై స్కిన్ సమస్య ఎందుకు అధికంగా ఉంటుంది, కారణాలేంటనేది తెలుసుకుందాం.
Skin Problems: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శీతాకాలం పలు వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. కారణం శీతాకాలంలో ఇమ్యూనిటీ పడిపోవడమే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందు ఇమ్యూనిటీ పెంచుకోవల్సి ఉంటుంది.
Get Rid Of Dry Skin On Nose: ప్రస్తుతం చాలా మందిలో డ్రై స్కిన్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Skin Care Tips: పాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే పాలను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. అయితే పచ్చిపాలతో చర్మం నిగారింపుతో పాటు నిత్య యవ్వనంగా కన్పించవచ్చని ఎంతమందికి తెలుసు..
Face Care Tips: ముఖ సౌందర్యం కోసం మన చుట్టూ లభించే సహజ చిట్కాలను వదిలేసి..మార్కెట్లో లభించే క్రీముల వెంట పరుగెడుతుంటాం. సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే ఈ చిట్కా ట్రై చేస్తే ఇక బంగారు కాంతి మీ సొంతం..
Face Care Tips: పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో..పాలలో ఉండే పదార్ధాలు సౌందర్య సంరక్షణకు అంతే ఉపయోగకరం. ముఖ సౌందర్యానికి పాల మీగడ చాలా లాభదాయకం. ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..
Dry Skin vs Kidney Disease: మీకు చర్మం తరచూ పొడిబారుతుంటుందా..శీతాకాలంలో సాధారణమే అని లైట్‌గా తీసుకోవద్దు. కొన్ని సీరియస్ వ్యాధుల లక్షణం కూడా అది. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.