If Have 5 Traffic Challans Driving License Will Cancel: వాహనదారులకు సంబంధించి ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై విధించే చలాన్లపై కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ చలాన్ పెండింగ్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
E Challan Pic Viral Of Revanth Reddy Worth Of Rs 17795: తెలంగాణలో మరో వివాదం నడుస్తోంది. ట్రాఫిక్ చలాన్‌లపై బ్యాంకు ఖాతాల నుంచి ఆటో డెబిట్ చేయాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కారుపై ఉన్న చలాన్‌ల ఫొటో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా?
Big Shock Traffic Challan Telangana CM Announced Auto Debit: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్‌ల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లకు బ్యాంకు అకౌంట్లకు లింక్ చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kavitha Car Challan: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారుపై భారీ ఎత్తున ట్రాఫిక్ చలాన్లు భారీగా పేరుకుపోయాయి. ఇప్పుడు ఇదే విషయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కవిత కారుపై భారీగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. ఎన్నో నెలలుగా ఈ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Double Shock To Traffic Challans In 2025 Rs 239 Challans Issued By Traffic Police: వాహనదారులకు 2025 భారీ షాక్ తగిలింది. రోడ్డుపై వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు కెమెరా పట్టుకుని ఇబ్బడి ముబ్బడిగా చలాన్లు వేసేశారు. ఎడాపెడా వేసిన ట్రాఫిక్ చలాన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రెండింతలు చలాన్ నమోదు కాగా.. వాటి విలువ రూ.239 కోట్లు కావడం గమనార్హం.
Traffic Challan Corruption Police Commissioner VC Sajjanar Transferred: ట్రాఫిక్ చలాన్‌పై ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు లంచం తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ రద్దు చేస్తున్నారనే ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఆరోపణలు వచ్చిన వారిపై వేటు పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Police: హైదరాబాద్ రోడ్లపై నగర పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నిత్యంత వాహనాల రాకపోకలతో రద్ధీగా ఉండే హైదరాబాద్ మొజాంజాహీ మార్కెట్ కూడలిలో గంటల వ్యవధిలో 6 వేలకు కేసులు నమోదు అయింది.
Challan Date: పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపు గడువు ముగిసిపోయిందని బాధపడుతున్న వాహనదారులకు శుభవార్త. పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పోలీస్ శాఖ తాజాగా పొడిగించింది. జనవరి 31వ తేదీతో ముగిసిన గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TS E Challan Discount Offer: మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు ఇంకా చెల్లించలేదా..? టైమ్ ఉందిలే అని ఆలస్యం చేస్తున్నారా..? ఇక ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకండి. నేటి రాయితీ గడువు ముగియనుంది. డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం మరికొన్ని గంటలు మాత్రమే ఉంది.
Challan Date: వాహనదారుల్లారా అప్రమత్తం కావాలి. మీ వాహనంపై చలాన్లు పెండింగ్ ఉందా? చెల్లించడానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. మరోసారి గడువు పొడగింపు ఉంటుందని భావిస్తున్నారా? ఈసారి గడువు పొడిగింపు లేదే లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. దీంతో వెంటనే పెండింగ్ చెల్లించండి.
E Challan Discount Latest Updates: పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పొడగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంకా పెద్ద వాహనాదారులు చెల్లించాల్సిన నేపథ్యంలో ఈ నెల 31వ తేద వరకు గడువు పొడగించింది. ఈలోపు వాహనాదారులు తమ పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచించింది.
Discount on TS E Challan: పెండింగ్ చలానాలు వసూలు చేసేందుకు మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. గతేడాది వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రూ.300 కోట్లు వసూలు అయ్యాయి. అలాంటి రాయితీ ప్రకటన త్వరలోనే రానుంది.
How To Avoid Paying Fine For Wrong E Challan. రోడ్లపై వాహనాలు నడిపే వారిలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో అలవాటులో పొరపాటుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.