Nirjala Ekadashi 2023: Nirjala Ekadashi Auspicious Time Date Pooja Method Rules
Nirjala Ekadashi 2023 Date: నిర్జల ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mohini Ekadashi Significance: మోహినీ ఏకాదశి శ్రీ మహా విష్ణువుకి పూజా కార్యక్రమాలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే పూజా కార్యక్రమంలో భాగంగా తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Mohini Ekadashi 2023: అన్ని ఏకాదశిలతో పోలిస్తే మోహినీ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.