Loksabha Elections 2024 Arrangements: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల్ని ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Loksabha Elections 2024 Schedule: దేశంలో 18వ లోక్‌సభకు నోటిఫికేషన్ వెలువడింది. గతంలో జరిపినట్టే ఈసారి 7 దశల్లో ఎన్నికలు జరపనుంది. మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ, 26 అసెంబ్లీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP ELections 2024 Date: దేశంలో 18వ లోక్‌సభకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్లమంది ఓటర్లు ఓటేసేందుకు సిద్గంగా ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదలచేయనుంది. రేపు మధ్యాహ్నం (మార్చి 16) న పార్లమెంట్ తో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానుంది.
Lok Sabha Elections 2024: దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఇక పార్టీలు అసలైన సమరంలో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు రావొచ్చనే స్పష్టత వచ్చింది.
Sharad Pawar: రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పార్టీ పేరును 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ చంద్రపవార్' పార్టీగా నామకరణం చేసింది.
EC Orders To Political Parties: చిన్నారులపై ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. వారితో పనులు చేయిస్తున్నాయి. వీటికి రాజకీయ పార్టీలు కూడా అతీతం కావు. తమ రాజకీయ కార్యక్రమాలకు చిన్నారులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నా పార్టీలు వినిపించుకోవడం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘం స్పందించి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
5 State Elections 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏ రాష్ట్రానికి ఎప్పుుడు ఎన్నికలు జరగనున్నాయి, కౌంటింగ్ ఎప్పుడనే వివరాలు తెలుసుకుందాం..
TS Election Schedule 2023: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మీడియా సమావేశం ద్వారా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..
Election Commission Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించనుండటంతో పాటు తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం ఏర్పాటు కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maithili Thakur As Bihar’s State Icon: చిన్నవయసులోనే బీహార్ కు చెందిన జానపద గాయని మైథిలీ ఠాకూర్ అరుదైన గౌరవం అందుకుంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Jagadish Reddy Gets EC Notice: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
Next Chief Election Commissioner: ఈ నెల 15న కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ సుశీల్ చంద్ర రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు.
Rajya Sabha elections 2022: దేశంలో మరో ఎన్నికల నగరా మోగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే.. 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
BJP MLA Raja Singh: యూపీ ఓటర్లను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించారని పేర్కొంటూ...ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
Majlis Party First List: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్ధుల జాబితాల విడుదలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ పార్టీ మజ్లిస్ తొలి జాబితాను అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు.
India Bypolls: తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అటు అసెంబ్లీ, అటు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ కొన్నిచోట్ల మందకొడిగా, ఇంకొన్నిచోట్ల వేగంగా సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.