Viral Video: ఏనుగులు మనుషులతో చాలా ప్రేమతో వ్యవహరిస్తాయని చాలా సార్లు టీవీల్లో చూసి ఉంటాయి. అయితే నిజ జీవితంలో కూడా మనుషులంటే ఏనుగులకు ఎంత ప్రేమో తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియో విశేషాలు మీరూ చూసేయండి.
Viral Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఏనుగు..
పిల్లలకు ఏ ఇబ్బంది కలిగినా తల్లి మనసు తల్లడిల్లుతుంది. దీనికి నిదర్శనమే ఈ వీడియో. దీనిని ఐఎఫ్ఎస్ ( IFS ) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తల్లి ఏనుగు ( Mother Elephant ) పిల్ల ఏనుగుకు జీవితాంతం ఉపయోగపడే టెక్నిక్‌ను నేర్ఫించడాన్ని చూడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.