Four Years Old Girl Died With Heart Stroke Parents Gets Shocked: పరీక్ష రాసేందుకు వెళ్లి తల్లి వచ్చేసరికి కుమార్తె విగతజీవిగా మారిపోయింది. ఆనందంగా వాటేసుకున్న కొద్దిసేపటికే కౌగిట్లోనే మృతి చెందింది. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీతో కలిసి ఎమోషనల్ అయిన వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Emotional video: కొడుకే ప్రపంచంగా బతుకుతాడు తండ్రి. కుమారుడిని మంచి స్థాయిలో చూడాలని అనుక్షణం కష్టపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి కుమారుడికి కావాల్సిందల్లా ఇస్తాడు. అదే కొడుకు ప్రయోజకుడైతే ఆ తండ్రి ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి ఎమోషనల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.
Emotional Video: ఓ తల్లి తన కొడుకును దేశం కోసం సరిహద్దుకు పంపుతున్నట్లు కనిపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూసిన గేటు వెనుక తల్లి కన్నీళ్లు తుడుచుకోవడం వంటి దృశ్యం ఆ ఫోటోలో కనిపిస్తుంది. దీనిని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా తన ట్వీటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కు బిక్కుమంటున్నారు.
రోజూ మాట్లాడే వ్యక్తి నుంచి చిన్న గ్యాప్ వస్తేనే ఏదో వెళితిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి శాశ్వతంగా దూరమైతే మరిచిపోవడం అంత సులువు కాదు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ బాధను వర్ణించడం ఎవరి వల్లా కాదు. అలాంటి ఓ కష్టమైన, విషాదకరమైన పరిస్థితి వచ్చిన ఓ మహిళ.. తాజాగా చేసిన ఓ పని ఇప్పుడు అందరనీ కంటతడి పెట్టిస్తోంది.
Viral Video: గత నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఆపేయాలంటూ ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో వేడుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ముద్దుల కూతురితో విడిపోతున్నందుకు ఓ తండ్రి వెక్కివెక్కి ఏడుస్తున్న హృదయ విదారక దృశ్యమది. లెట్స్ హ్యావ్ ఎ లుక్..
Viral Video: బదిలీ అయిన టీచర్‌కు ఏడూస్తూ విద్యార్థుల వీడ్కోలు పలికారు. విద్యార్థుల ప్రేమను చూసి భావోద్వేగానికి లోనైనయ్యారు ఆ టీచర్.ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూద్దామా!
Heartbroken Viral Video: ఇంటర్నెట్లో ఓ ముసలవ్వ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దయనీయ స్థతిలోను ఆమె ఆత్మాభిమానం చూసిన నెటిజన్లు ఏమోషనల్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
emotional video turkey chicken : ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో (Video) వైరల్‌గా (Viral) మారింది. ఆ వీడియోలో కోడి ఏడుస్తూ ఆశ్యర్యపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో థ్యాంక్స్‌గివింగ్ డే (Thanksgiving Day) పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు చాలా మంది కచ్చితంగా టర్కీ చికెన్‌ను (Turkey Chicken) తింటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.