Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Father Sexual Assault His Own Daughter She Deny And Killed: తాగిన మైకం.. ఆపై పోర్న్ వీడియోలు చూడడం. ఈ సమయంలో భార్య లేకపోతే కుమార్తెతో కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. బాలిక నిరాకరించడంతో అతి దారుణంగా కన్న తండ్రి హత్య చేశాడు.
Father Killed In His Daughter At Madanapalle: తల్లి లేని బిడ్డ అని గారాబం చేసి పెంచితే కుమార్తె మాత్రం రాక్షసిగా మారింది. పెళ్లి కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చినా కూడా బిడ్డ ప్రియుడి మోజులో కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Father Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.
Emotional video: కొడుకే ప్రపంచంగా బతుకుతాడు తండ్రి. కుమారుడిని మంచి స్థాయిలో చూడాలని అనుక్షణం కష్టపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి కుమారుడికి కావాల్సిందల్లా ఇస్తాడు. అదే కొడుకు ప్రయోజకుడైతే ఆ తండ్రి ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి ఎమోషనల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.
Big Jackpot: పిల్లలే తమ భవిష్యత్ వారి తల్లిదండ్రులు భావిస్తారు. కష్టపడేదంతా వారికోసం. అలాంటి పిల్లల పేరు మీద ఓ తండ్రి లాటరీ టికెట్ కొనగా జాక్‌పాట్ తగిలింది. పిల్లల పేరుతో అతడికి అదృష్టం వరించింది
Father-In-Law wanted to sleep with newly wed Daughter-in-law: కొత్త కోడలిపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం కోసం ఉవ్విళ్లూరాడు. అందుకోసం ఏకంగా తన భార్యనే ఆయుధంగా మార్చి మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో తన ఇంటి ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడి గొంతు కోసి హత్య చేశారు.
Russian Tourist Eaten By Shark: సముద్రాన్ని ఒడ్డున ఉండి చూడటం వరకు సురక్షితమే కానీ సముద్రంలోకి దిగాలని అనుకోవడమే కరెక్ట్ కాదు. ఒకవేళ సముద్రంలోకి డైవ్ చేసినా.. పరిధులు దాటి ముందుకు వెళ్తే సముద్ర జీవులతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అదెలాగో ఇదిగో ఈ వీడియో చూడండి.. మ్యాటర్ ఏంటో మీకే అర్థం అవుతుంది.
Fake CBI Officers: బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రాజేశ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు తను పనిచేసే చోట బాస్ ఇచ్చిన రూ. 11 లక్షల క్యాష్ బ్యాగ్ తో వెళ్తుండగా వెనకాలే వచ్చిన ఇద్దరు వ్యక్తులను తమను తాము సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు.
Husband Killed By Wife And Son: పోలీసులకు పెద్దగా పని పెట్టకుండా హంతకులు తమంత తామే దొరికిపోయేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 55 ఏళ్ల ఉజ్వల్ చక్తవర్తి నేవిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. భార్య, కాలేజీకి వెళ్లే వయస్సు ఉన్న కొడుకు ఉన్నారు.
Father Kills Daughter with Suicide drama: నువ్వు సూసైడ్ చేసుకున్నట్టు నటించు చాలు.. వారికి గుణపాఠం వచ్చేలా మిగతా కథంతా తాను ముందుండి నడిపిస్తానని కూతురిని నమ్మించాడు. తండ్రి చెప్పిన మాటలు నమ్మిన కూతురు అతడు చెప్పినట్టే చేసింది. సూసైడ్ నోట్స్ రాసిన అనంతరం సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని నటించే ఫైన్ సీన్ చేస్తున్నాను అనుకుంది.
Father celebrates his daughters 1st birthday by distributing free Panipuri. కూతురు పుట్టిన రోజు సందర్భంగా తండ్రి రోజంతా ప్రజలకు ఉచితంగా పానీపూరి తినిపించాడు.
What is Sukanya Samriddhi Yojana scheme. పేద తల్లిదండ్రుల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ 'సుకన్య సమృద్ధి యోజన' పొదుపు పథకం ప్రారంభించారు. 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు దీనిద్వారా పొందవచ్చు.
Bull Riding Viral Videos: మన దగ్గర జల్లి కట్టు క్రీడలాగే కొన్ని దేశాల్లో బుల్ రైడింగ్ అనేది ఎంతో క్రేజ్ ఉన్న క్రీడ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ బుల్ రైడింగ్‌లో ఉండే ఇబ్బందులు గురించి మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అవి తెలియకుండానే బరిలోకి దిగితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి.
Wherever there is war, conflict, unforeseen circumstances, it is the common people who are torn and lost in the middle. Many such scenes are now coming to light in the ongoing military war between Ukraine and Russia. On the one hand, what should not be a family, on the other hand, a man who wants to stand by his country in this difficult time is circulating on the net. The manner in which he shed tears as he could not let go of his little daughter in this order
Anasuya Emotional Post : అనసూయ తండ్రి సుదర్శన్‌రావు ఇటీవల మృతి చెందారు. తండ్రితో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడింది అనసూయ. తండ్రితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Father kills 11 months old daughter : భార్యతో గొడవపడి అభం శుభం తెలియని చిన్నారిని హత మార్చాడు ఆ భర్త. చిన్నారికి విద్యుత్ షాక్ పెట్టి.. చిత్ర హింసలకు గురి చేశాడు ఆ దుర్మార్గుడు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.