English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • EPF withdrawal

EPF withdrawal

EPF Withdrawal: పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ కట్టాలా? ఎప్పుడు, ఎంత ట్యాక్స్ విధిస్తారో తెలుసా?
EPF withdrawal Nov 15, 2025, 01:27 PM IST
EPF Withdrawal: పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ కట్టాలా? ఎప్పుడు, ఎంత ట్యాక్స్ విధిస్తారో తెలుసా?
Tax On EPF Withdrawal: దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు, EPF సభ్యులకు ముఖ్యమైన వార్త. ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే దానిపై పన్ను విధిస్తారా? వారు సర్వీసులో ఉన్నప్పుడు వేర్వేరు కారణాల వల్ల PF బ్యాలెన్స్ నుండి పాక్షికంగా విత్‌డ్రా చేసుకుంటే పన్ను వర్తిస్తుందా? అనే సందేహాలకు ఇప్పుడు సమాధానం తెలుసుకోండి.
EPFO New Rule: ఉద్యోగులకు మోదీ సర్కార్ చల్లని కబురు..ఒక్క క్లిక్‌తో 100 శాతం పీఎఫ్ డబ్బు విత్‌డ్రాకు గ్రీన్ సిగ్నల్!?
EPF withdrawal Nov 12, 2025, 11:58 AM IST
EPFO New Rule: ఉద్యోగులకు మోదీ సర్కార్ చల్లని కబురు..ఒక్క క్లిక్‌తో 100 శాతం పీఎఫ్ డబ్బు విత్‌డ్రాకు గ్రీన్ సిగ్నల్!?
EPF Withdrawal New Rules 2025: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) EPF ఖాతా బ్యాలెన్స్‌ను 100% ఉపసంహరించుకోవడంతో సహా అనేక నియమాలను మార్చింది. ఇది EPFOలోని కోట్లాది ఉద్యోగులపై ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది. కొత్త EPFO ​​నియమాలను ఇప్పుడే తెలుసుకోండి. 
PF Withdrawal Rules: EPFO రూల్స్‌లో బిగ్‌ ఛేంజ్.. 100శాతం PF డబ్బు ఎప్పుడు లభిస్తుంది?
epfo withdrawal rules Nov 3, 2025, 09:04 AM IST
PF Withdrawal Rules: EPFO రూల్స్‌లో బిగ్‌ ఛేంజ్.. 100శాతం PF డబ్బు ఎప్పుడు లభిస్తుంది?
EPFO Withdrawal Rules: EPFO కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఇప్పుడు అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని 100శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాలో కనీసం 25శాతం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరని పేర్కొంది. ఈ మొత్తంపై వడ్డీ, చక్రవడ్డీ కొనసాగుతాయి. రిటైర్మెంట్, శాశ్వత వైకల్యం లేదా విదేశాలకు వెళ్లే సందర్భాల్లో పూర్తిగా విత్ డ్రా చేయవచ్చు. విత్ డ్రా ప్రక్రియ ఆటోమేటెడ్ అవడంతో EPF సభ్యులకు సులభతరం అవుతోంది.
EPF Withdrawal: PF డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి..? ఈజీ అండ్ సింపుల్  ప్రాసెస్ ఇదే!
EPF withdrawal Oct 31, 2025, 09:32 AM IST
EPF Withdrawal: PF డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి..? ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇదే!
EPF Withdrawal: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతినెలా జీతం నుంచి పీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతాయి. కంపెనీ కూడా అంతే జమ చేస్తుంది. కంపెనీ జమ చేసిన దాంట్లో 8శాతానికిపైగా పీఎఫ్ అకౌంట్లోకి మిగతాది పెన్షన్ అకౌంట్లోకి వెళ్తుంది. మరి మనం పీఎఫ్ డబ్బులు ఎలా విత్ డ్రా  చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
EPFO: 7.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. మీ డబ్బులు తీసుకునేందుకు రిటైర్మెంట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు..!!
PF Withdrawal Rules Jul 19, 2025, 10:49 AM IST
EPFO: 7.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. మీ డబ్బులు తీసుకునేందుకు రిటైర్మెంట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు..!!
PF Withdrawal Rules: వైద్యం, ఇల్ల కొనడం, పిల్లల చదువు, ఇంట్లో వివాహం, ఇతర ముఖ్యమైన పనుల కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ పరిస్థితుల్లో మాత్రమే డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కొత్త రూల్స్ వచ్చిన తర్వాత ఎలాంటి షరతులు లేకుండా పీఎఫ్ అకౌంట్ నుంచి ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది
EPFO Apr 19, 2021, 11:36 AM IST
EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది
ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి.
EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన
EPFO Feb 5, 2021, 05:31 PM IST
EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన
 EPFO Relief For Employers:  దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు.  పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి
EPF withdrawal Apr 8, 2020, 03:53 PM IST
EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి
కరోనా కారణంగా (Coronavirus) ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను (Financial crisis) అధిగమించేందుకు కేంద్రం సైతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్‌డ్రా (Withdraw EPF money) చేసుకోవడం సులభతరం చేసింది. ఈమేరకు గత వారమే కేంద్ర కార్మిక శాఖ ఓ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది.

Trending News

  • Shani Blessings: 2026లో శని అనుగ్రహం పొందే రాశులవారు వీరే.. వీరికి లక్కే, లక్కు!
    Shani Dev

    Shani Blessings: 2026లో శని అనుగ్రహం పొందే రాశులవారు వీరే.. వీరికి లక్కే, లక్కు!

  • Girls Party Video: వామ్మో.. మందేసి, దమ్ము కొడుతున్న అమ్మాయిలు.. ఆ డ్యాన్సులు మరో లెవల్.. వీడియో ..
    Girls party Video
    Girls Party Video: వామ్మో.. మందేసి, దమ్ము కొడుతున్న అమ్మాయిలు.. ఆ డ్యాన్సులు మరో లెవల్.. వీడియో ..
  • School Holidays: పిల్లలందరికీ అదిరిపోయే వార్త.. రేపటి నుంచి వరుసగా స్కూల్స్‌ బంద్.. కీలక ప్రకటన..
    Tomorrow School holiday
    School Holidays: పిల్లలందరికీ అదిరిపోయే వార్త.. రేపటి నుంచి వరుసగా స్కూల్స్‌ బంద్.. కీలక ప్రకటన..
  • Hyderabad Pollution: వాయు కాలష్యంలో ఢిల్లీకి పోటీ ఇస్తున్న భాగ్య నగరం..
    hyderabad pollution
    Hyderabad Pollution: వాయు కాలష్యంలో ఢిల్లీకి పోటీ ఇస్తున్న భాగ్య నగరం..
  • Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!
    Idli Rava Recipe
    Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!
  • Waiting List: రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ .. ఏ టిక్కెట్స్‌ ఎక్కువ కన్ఫర్మ్‌ అవుతున్నాయి తెలుసా?
    Indian Railways Waiting List
    Waiting List: రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ .. ఏ టిక్కెట్స్‌ ఎక్కువ కన్ఫర్మ్‌ అవుతున్నాయి తెలుసా?
  • Putin India Tour: భారత్ కు రష్యా అధ్యక్షుడు.. పర్యటన వెనక అసలు ఉద్దేశ్యం అదేనా..!
    Vladimir Putin
    Putin India Tour: భారత్ కు రష్యా అధ్యక్షుడు.. పర్యటన వెనక అసలు ఉద్దేశ్యం అదేనా..!
  • Honor X80: 10,000mAh బ్యాటరీతో కొత్త హానర్ X80 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ వివరాలు లీక్‌!
    Honor 5G Mobile
    Honor X80: 10,000mAh బ్యాటరీతో కొత్త హానర్ X80 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ వివరాలు లీక్‌!
  • Rohit Sharma: విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడవ వ‌న్డే.. భారీ రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శ‌ర్మ‌..!
    Rohit sharma record
    Rohit Sharma: విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడవ వ‌న్డే.. భారీ రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శ‌ర్మ‌..!
  • 8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
    8th Pay Commission
    8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x