EPFO Withdrawal Rules: EPFO కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఇప్పుడు అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని 100శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాలో కనీసం 25శాతం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరని పేర్కొంది. ఈ మొత్తంపై వడ్డీ, చక్రవడ్డీ కొనసాగుతాయి. రిటైర్మెంట్, శాశ్వత వైకల్యం లేదా విదేశాలకు వెళ్లే సందర్భాల్లో పూర్తిగా విత్ డ్రా చేయవచ్చు. విత్ డ్రా ప్రక్రియ ఆటోమేటెడ్ అవడంతో EPF సభ్యులకు సులభతరం అవుతోంది.
EPFO New Rules: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తాజాగా పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన నియమాలను పూర్తిగా సరళీకరించింది. ఇప్పటివరకు ఉపసంహరణలు చేయడం క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. అనేక పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. కారణాలు వివరించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు EPFO తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మరింత సౌలభ్యం కలిగింది. కొత్త నిబంధనల ప్రకారం, EPF ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా నిధులను మరింత పారదర్శకంగా, సులభంగా ఉపసంహరించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మార్పులు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, అత్యవసర సమయాల్లో త్వరిత ఆర్థిక సహాయాన్ని అందించేలా మారాయి.
EPFO New Rules: ఈపీఎఫ్ఓ నుంచి మరో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. పీఎఫ్ సభ్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే అంశమిది. పీఎఫ్ డబ్బుల విత్ డ్రా ఇకపై మరింత సులభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PF News Rule: వేతన జీవులందరికీ త్వరలోనే శుభవార్త రానుంది. పీఎఫ్ గురించి ఓ పెద్ద వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే పీఎఫ్ కు సంబంధించిన కొత్త రూల్ రాబోతోందని సమాచారం.
EPFO Big Decision: ఈపీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్. ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం ఇకపై అదనపు వడ్డీ లభిస్తుంది. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు ప్రయోజనం కల్గించే ఈ స్కీమ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Introduction of EPFO new rules: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పు అనేది పీఎఫ్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
EPF Withdraw Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి. ఇక పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే నియమాల్లో మార్పు వచ్చింది. పీఎఫ్ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.
PF Death Claim Rules: మీరు ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ హోల్డర్ అయుంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్‌డేట్స్ లేదా నిబంధనల్లో మార్పులు గమనిస్తుండాలి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ తాజాగా డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.
EPFO New Rule: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సులభంగా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ దేశంలోని ప్రతి ఉద్యోగి పీఎఫ్ వ్యవహారాలు చూసేది ఈ శాఖే. ఎప్పటికప్పుడు మార్పులు, సూచనలు చేసే ఈపీఎఫ్ఓ మరికొన్ని రూల్స్ మార్చింది. కొత్త రూల్స్ ఖాతాదారులకు మరింత ప్రయోజనం కల్గించనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.