English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • eps 95 pension latest news

eps 95 pension latest news

Eps 95 Pension: పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.1,000 ఉన్న పెన్షన్.. రూ.9 వేలకు పెంపు!
eps 95 news Nov 29, 2025, 01:17 PM IST
Eps 95 Pension: పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.1,000 ఉన్న పెన్షన్.. రూ.9 వేలకు పెంపు!
Eps 1995 Pension Latest News Today: అతి త్వరలోనే 65 లక్షల మంది పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలుపబోతోంది. EPS-95 పెన్షన్‌ పథకం ద్వారా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరి పెన్షన్ ఏకంగా రూ.9000 పెరుగుతుంది. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీనికి సంబంధించిన నివేదిక ఆమోదం కూడా జరగబోతోంది. 
EPFO Update: EPS 95 పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 7500కు పెరిగే ఛాన్స్..కేంద్రం పరిశీలించే అవకాశం
eps 95 pension Apr 25, 2025, 03:30 PM IST
EPFO Update: EPS 95 పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 7500కు పెరిగే ఛాన్స్..కేంద్రం పరిశీలించే అవకాశం
EPS Pension Increase: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద నెలవారీ పెన్షన్‌ను రూ.1000 నుండి రూ.7,500కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని నివేదికలు తెలిపాయి.   
EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
EPS 95 Pension Update Jan 6, 2025, 12:34 PM IST
EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
EPS 95 Pension Update: కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఈపీఎస్ 95పెన్షనర్లకు శుభవార్త వినిపించనున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్లకు కొత్త ఏడాదిలో ఊరట లభించే ఛాన్స్ ఉంది.   
EPS 95 Pension: EPS 95 హయ్యర్ పెన్షన్ అప్లై చేస్తున్నారా..అయితే మిస్టేక్స్ జరిగితే మీ అప్లికేషన్ మధ్యలోనే నిలిచిపోయే అవకాశం..?
eps 95 pension latest news Oct 16, 2024, 07:23 PM IST
EPS 95 Pension: EPS 95 హయ్యర్ పెన్షన్ అప్లై చేస్తున్నారా..అయితే మిస్టేక్స్ జరిగితే మీ అప్లికేషన్ మధ్యలోనే నిలిచిపోయే అవకాశం..?
EPS 95 Pension Scheme: ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం హయ్యర్ పెన్షన్ ఇంకా అప్లై చేయలేదా..లేదా అప్లికేషన్లో లోపాలు ఉన్నాయా.. వాటిని ఆన్లైన్ ద్వారా ఎలా సరిదిద్దుకోవచ్చు.. ఎవరిని కలిస్తే పని అవుతుంది అలాంటి విషయాలు తెలుసుకుందాం.  
EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ.  7500 లభించే చాన్స్
eps 95 pension Oct 3, 2024, 12:14 PM IST
EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్
EPS 95 pensioners: మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 70 లక్షల మంది పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి.
EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?
eps 95 pension Sep 17, 2024, 03:53 PM IST
EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?
EPS-95 Pension: త్వరలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించనుంది.ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 7500 చేయాలని డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?
eps 95 pension Sep 15, 2024, 03:25 PM IST
EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?
Employees Pension Scheme : ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎఫ్ 95 పథకం కింద పెన్షన్ పొందాలంటే కావాల్సిన అర్హతలు. ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ..ఎలాంటి రూల్స్ పాటించాలో తెలుసుకుందాం.  
EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్  మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్
EPF Aug 27, 2024, 03:31 PM IST
EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్
EPS 95 Pension Scheme: EPFO అందుబాటులో ఉంచిన పెన్షన్ స్కీం  ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక వరం అనే చెప్పాలి. ఈ పెన్షన్ స్కీం ద్వారా ప్రతినెలా గరిష్టంగా పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPS 95 Pension: ఈపీఎస్ పెన్షన్-95 పింఛన్ దార్లకు  త్వరలో గుడ్ న్యూస్.. మినిమం పెన్షన్ రూ. 7500 పక్కా
eps 95 pension latest news Aug 23, 2024, 08:45 PM IST
EPS 95 Pension: ఈపీఎస్ పెన్షన్-95 పింఛన్ దార్లకు త్వరలో గుడ్ న్యూస్.. మినిమం పెన్షన్ రూ. 7500 పక్కా
EPS 95 Pension Scheme: సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ డిమాండ్ పై దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25వ తేదీన కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం డిమాండ్ చేస్తుంది.

Trending News

  • Bangladesh Elections 2026: నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు.. బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ..
    bangladesh elections 2026

    Bangladesh Elections 2026: నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు.. బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ..

  • Ind Vs Pak Memes: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడటానికి ఒప్పుకున్న పాకిస్తాన్‌.. నెట్టింటా నవ్వుల పూవులు పూయిస్తున్న మీమ్స్‌..!
    Ind vs Pak memes
    Ind Vs Pak Memes: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడటానికి ఒప్పుకున్న పాకిస్తాన్‌.. నెట్టింటా నవ్వుల పూవులు పూయిస్తున్న మీమ్స్‌..!
  • Municipal Elections: నేడు ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్‌.. అవసరమైతే అక్కడ రీపోలింగ్‌..!
    telangana municipal elections
    Municipal Elections: నేడు ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్‌.. అవసరమైతే అక్కడ రీపోలింగ్‌..!
  • Gas Cylinder Saving Tips: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..
    Gas saving tips
    Gas Cylinder Saving Tips: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..
  • Telangana Muncipal Elections Results: రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎలక్షన్స్.. కౌంటింగ్ కు భారీ  భారీ ఏర్పాట్లు..
    Muncipal Polling 2026
    Telangana Muncipal Elections Results: రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎలక్షన్స్.. కౌంటింగ్ కు భారీ భారీ ఏర్పాట్లు..
  • Bandi Sanjay: మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య.. విచారణ జరిపి దోషులను శిక్షించాలి.. బండి సంజయ్..
    Makthal Bjp Candidate
    Bandi Sanjay: మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య.. విచారణ జరిపి దోషులను శిక్షించాలి.. బండి సంజయ్..
  • Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలెర్ట్.. మార్చి 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా తిరిగితే..?
    Hyderabad traffic police alert
    Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలెర్ట్.. మార్చి 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా తిరిగితే..?
  • Boat Airdopes 161: 73 శాతం డిస్కౌంట్‌తో Boat Airdopes.. కేవలం రూ.799కే ఫ్లిప్‌కార్ట్ మీ సొంతం!
    Boat Airdopes 148
    Boat Airdopes 161: 73 శాతం డిస్కౌంట్‌తో Boat Airdopes.. కేవలం రూ.799కే ఫ్లిప్‌కార్ట్ మీ సొంతం!
  • Revanth Delhi Tour: హస్తిన బాట పట్టిన సీఎం రేవంత్.. మంత్రుల్లో ఉత్కంఠ..
    Revanth Reddy Delhi Tour
    Revanth Delhi Tour: హస్తిన బాట పట్టిన సీఎం రేవంత్.. మంత్రుల్లో ఉత్కంఠ..
  • Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి..
    Babu Delhi Tour
    Babu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటి..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x