Tomorrow Wine Shops Close In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం దుకాణాలు మూత పడుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే మద్యం దుకాణాలు బంద్ పడ్డాయి.
Whiskey Ice Cream: మద్యంతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్ స్టోర్‌పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
Excise Police Seized Whiskey Ice Cream: ఐస్‌క్రీముల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ కొత్తగా మద్యంతో ఐస్‌క్రీమ్ తయారు చేయడం విన్నారా? అది కూడా విస్కీతో ఐస్‌క్రీమ్ తయారుచేసి విక్రయిస్తున్నారు. రుచికరంగా ఉండడంతోపాటు మత్తెక్కిస్తుండడంతో ఐస్‌క్రీములు బారులు తీరారు. అనుమానం వచ్చి విచారణ చేయగా ఎక్సైజ్ శాఖ దాడులు చేసి ఐస్‌క్రీమ్ పార్లర్ మూసివేయించారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకు గాను మద్యం షాపులకు లైసెన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 2,620 షాపుల్లో 1834 షాపులకు ఓపెన్ కేటగిరీలో ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన 786 మద్యం షాపులకు మాత్రం గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
కరోనావైరస్ దెబ్బకు రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఒక్కసారి ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. లాక్డౌన్ సమయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మద్యంప్రియులు వైన్స్ తెరుచుకున్న తరవాత కొన్ని రోజుల్లోనే మద్యం అమ్మకాలు
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు మరోసారి భారీస్థాయిలో పెరిగిపోయాయి. ఢిల్లీలో తాజా సమాచారం అందేసరికి లీటర్ పెట్రోల్ ధర రూ.74.73 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర రూ.64.58 చిల్లరగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.