Special FD: చాలా మంది ఎఫ్డీలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఏ స్కీములో అధిక వడ్డీ లభిస్తుందో సెర్చ్ చేస్తుంటారు. మీరు కూడా అధిక వడ్డీ రావాలని అనుకుంటున్నారా. అయితే ఈ రెండు బ్యాంకుల్లో అందించే ప్రత్యేక పథకాలను ఓ సారి చెక్ చేయండి. ఎందుకంటే ఈ స్కీమ్స్ డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఉండవు. అధిక వడ్డీ కావాలంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టండి. మరి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.