English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 38/2 (13.2)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Financial Tips

Financial Tips

Money Saving Tips: చేతిలో చిల్లిగవ్వా లేకున్నా రూ. కోటి రూపాయలు సంపాదించడం ఎలా? CA చెప్పిన ఫార్ములా ఫాలో అయితే జీరో సేవింగ్ నుంచి కోటీ పక్కా..!!
Financial Tips Nov 16, 2025, 05:46 PM IST
Money Saving Tips: చేతిలో చిల్లిగవ్వా లేకున్నా రూ. కోటి రూపాయలు సంపాదించడం ఎలా? CA చెప్పిన ఫార్ములా ఫాలో అయితే జీరో సేవింగ్ నుంచి కోటీ పక్కా..!!
Money Saving Tips: డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ దాన్ని కూడబెట్టడం అనేది అందరికీ తెలియదు. కొంత మంది మాత్రమే సంపాదించిన డబ్బులో నుంచి కొంత సేవింగ్స్ చేస్తుంటారు. అలా చేసిన వారికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండువ.  ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎక్కువ సంపాదనా ఉన్నా తక్కువ సంపాదనా ఉన్నా తప్పనిసరిగా పాటించాల్సిందే. చేతిలో డబ్బు ఉన్నప్పుడు అవసరం లేని వాటికి ఖర్చు చేస్తూ పోతే భవిష్యత్తులో ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్లో ఎవ్వరూ సహాయం చేయలేరు. 
CIBIL Score: కేవలం నెల రోజుల్లోనే మీ సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చా? ఇది సాధ్యమేనా?
CIBIL Score Nov 8, 2025, 05:46 PM IST
CIBIL Score: కేవలం నెల రోజుల్లోనే మీ సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చా? ఇది సాధ్యమేనా?
CIBIL Score: లోన్స్ లేదా క్రెడిట్ కార్డులు పొందడంలో సిబిల్ స్కోర్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక వ్యక్తి ఆర్థిక నిబద్ధతను, క్రెడిట్ హిస్టరీని సూచించే మూడు అంకెల సంఖ్య. సాధారణంగా 300 నుండి 900 వరకు ఉండే సిబిల్ స్కోర్‌లో 750కి పైగా ఉంటే మంచి స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ స్కోర్‌ను క్రెడిట్ బ్యూరో సంస్థలు అయిన ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ , హైమార్క్ వంటి సంస్థలు నిర్ణయిస్తాయి. వీటికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందించే వివరాలు ఆధారంగా ప్రతి వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్‌ను అంచనా వేస్తాయి.
Money Saving Tips: మహిళలు.. ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే..  ప్రతినెలా బోలెడంత డబ్బు మిగిలే ఛాన్స్.. ఏం చేయాలంటే..?
tips for money saving Nov 6, 2025, 09:57 AM IST
Money Saving Tips: మహిళలు.. ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే.. ప్రతినెలా బోలెడంత డబ్బు మిగిలే ఛాన్స్.. ఏం చేయాలంటే..?
Money Saving Tips: జీవితంలో ఎంత సంపాదించినా... సరైన ప్లానింగ్ లేనట్లయితే.. ఆ సంపాదన అంతా నెలాఖరుకల్లా ఆవిరైపోతోంది. మనలో చాలా మంది చేసే తప్పు ఇదే. ఆదాయం ఉన్నా ఖర్చులు అదుపులో లేకపోవడం, బడ్జెట్ లేకుండా జీవనం సాగించడం.. ఫలితంగా అప్పులు, మానసిక ఒత్తిడి, ఆర్థిక అస్థిరతఇలా రకరకాల సమస్యల్లో ఇరుక్కుపోతారు. కానీ చిన్న చిన్న ఆర్టిక అలవాట్లను మార్చుకున్నట్లయితే.. ఫైనాన్షియల్ గా సేవ్, స్ట్రాంగ్ గా ఉండవచ్చు. ఎలాగో చూద్దాం.
Gold Loan Interest Rates: బంగారం తాకట్టు పెడుతున్నారా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు వెరీ చీప్..!!
gold loan Oct 8, 2025, 08:00 PM IST
Gold Loan Interest Rates: బంగారం తాకట్టు పెడుతున్నారా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు వెరీ చీప్..!!
Gold Loan Interest Rates: జీవితంలో ఎన్నో సమస్యలు అనుకోకుండా ఎదురవుతుంటాయి. అందులో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. అనుకోకుండా మనకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయితే ..ఇతరులను అడగం ఎందుకని చాలా మంది ఉద్యోగాలు చేసేవారైతే పర్సనల్ లోన్ కు వెళ్తుంటారు. అయితే పర్సనల్ లోన్ తీసుకుంటే అందులో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒక సమస్యగా ఉంటుంది. 
Financial Tips: ఈ చిట్కాలతో డబ్బు సమస్యలు పరార్.. మీరు కూడా ట్రై చేయండి..!!
Financial Independence May 24, 2025, 01:14 PM IST
Financial Tips: ఈ చిట్కాలతో డబ్బు సమస్యలు పరార్.. మీరు కూడా ట్రై చేయండి..!!
Financial Tips: జీవితంలో అత్యవసర పరిస్థితులు అనేవి చెప్పి రావు. అలాంటి పరిస్థితులకు ముందుగానే సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. చెడు కాలాలకు సిద్ధంగా ఉన్నవాళ్లు సంక్షోభవాన్ని సులభంగా అధిగమిస్తాడు. 
Financial Tips To Save Money: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా..? జీవితంలో ఈ ఐదు తప్పులు చేయకండి..!
Financial Tips To Save Money Sep 5, 2023, 10:44 PM IST
Financial Tips To Save Money: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా..? జీవితంలో ఈ ఐదు తప్పులు చేయకండి..!
Financial Tips To Save Money: చాలా మంది డబ్బులు ఎంత సంపాదించినా.. సేవింగ్స్ ఉండట్లేదని బాధపడుతుంటారు. అనుకోని ఖర్చులతో సేవ్ చేసుకున్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో ఎంతో కొంత పొదుపు చేయడంతోపాటు ఇతర విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటంటే..?   
Financial Tips: ఎక్కువగా కష్టపడొద్దు.. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు ఇవిగో..!
Business News Apr 27, 2023, 06:56 AM IST
Financial Tips: ఎక్కువగా కష్టపడొద్దు.. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు ఇవిగో..!
How To Earn Extra Income: కొందరికి డబ్బును సంపాదించేందుకు కష్టాలు పడుతుంటే.. మరికొందరు సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులను ఎందుకు వృథా చేస్తారు..? మనం సరైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మనకు డబ్బే డబ్బును సంపాదించిపెడుతుంది. అలాంటి మార్గాలు ఇవిగో..!  
రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు...
Mutual Funds Dec 13, 2021, 07:08 PM IST
రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు...
Low investment high returns: ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జీవితాలు గాడి తప్పిపోతాయి. అలాగే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోయినా జీవితంలో వెనుకబడిపోతాం. చిన్న మొత్తాల పొదుపుతోనే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందే ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Trending News

  • Pawan Kalyan: ఇతర మతస్తులకు వర్తించే నిబంధనలు హిందూవులకు వర్తించాలి
    pawan kalyan

    Pawan Kalyan: ఇతర మతస్తులకు వర్తించే నిబంధనలు హిందూవులకు వర్తించాలి

  • Viral Video: అమ్మ బాబోయ్.. హైవే మీద వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు..!
    Plane Hits Car
    Viral Video: అమ్మ బాబోయ్.. హైవే మీద వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు..!
  • Chandrababu: విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు చేసేవన్నీ దొంగ బుద్ధులు: వైఎస్‌ షర్మిల ఆగ్రహం
    YS Sharmila
    Chandrababu: విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు చేసేవన్నీ దొంగ బుద్ధులు: వైఎస్‌ షర్మిల ఆగ్రహం
  • Madras High court Justice: డీఎంకే ఎంపీల బరి తెగింపు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం..
    chief justice madras high court
    Madras High court Justice: డీఎంకే ఎంపీల బరి తెగింపు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం..
  • Traffic Challan:  వాహనదారులకు  గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయా? లోక్ అదాలత్‎లో ఇలా క్లియర్ చేసుకోండి..!!
    National Lok Adalat
    Traffic Challan: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయా? లోక్ అదాలత్‎లో ఇలా క్లియర్ చేసుకోండి..!!
  • Tirumala: తిరుమల భక్తులకు బిగ్ షాక్.. డిసెంబర్, జనవరి మాసాల్లో  ఆ దర్శనాలు పూర్తిగా రద్దు..
    tirumala
    Tirumala: తిరుమల భక్తులకు బిగ్ షాక్.. డిసెంబర్, జనవరి మాసాల్లో ఆ దర్శనాలు పూర్తిగా రద్దు..
  • Security: రేపే సర్పంచ్‌ ఎన్నికల పర్వం.. పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు
    Heavy security
    Security: రేపే సర్పంచ్‌ ఎన్నికల పర్వం.. పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు
  • Akhanda 2: అఖండ 2 దెబ్బకు బుక్ మై షో క్రాష్.. బాలయ్య..మజాకా..!
    Akhanda 2 bookings
    Akhanda 2: అఖండ 2 దెబ్బకు బుక్ మై షో క్రాష్.. బాలయ్య..మజాకా..!
  • Akhanda 2:విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ 2కు హైకోర్టు బిగ్ షాక్..
    Akhanda 2 Shock
    Akhanda 2:విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ 2కు హైకోర్టు బిగ్ షాక్..
  • IPL 2026 Auction: ఐపీఎల్‌లో 3 ఆటగాళ్లను బ్యాన్ చేసిన బీసీసీఐ..క్రికెటర్ల ప్రవర్తనపై సీరియస్..ఐపీఎల్ ఛాయల్లోకి కూడా రారు!
    IPL 2026
    IPL 2026 Auction: ఐపీఎల్‌లో 3 ఆటగాళ్లను బ్యాన్ చేసిన బీసీసీఐ..క్రికెటర్ల ప్రవర్తనపై సీరియస్..ఐపీఎల్ ఛాయల్లోకి కూడా రారు!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x