Flipkart Big Saving Days Sale: అద్భుతమైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ..30 వేల టీవీ. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కేవలం 5 వేలకే లభించనుంది. ఎలాగో తెలుసుకోండి
Apple iPhone 13 costs Rs 74,850 on Flipkart. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ.74,850లుగా ఉంది. దీని అసలు ధర రూ. 79,900లుగా ఉండగా.. 6 శాతం తగ్గింది.
/telugu/business/apple-iphone-13-price-only-rs-53850-in-flipkart-check-details-here-62437 May 1, 2022, 07:43 PM ISTXiaomi 5A Smart TV: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో నేడు Xiaomi కంపనీకి చెందిన Xiaomi 5A స్మార్ట్ టీవీ నేడు (ఏప్రిల్ 30)న లాంఛ్ కాబోతోంది. 32, 40, 43 అంగుళాల వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 15,499గా ఉంది. అయితే ఈ స్మార్ట్ టీవీని అనేక ఆఫర్ల రూపంలో రూ. 2,499 ధరకే కొనొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme GT 2 Offer: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ GT 2 పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 40 వేల విలువైన realme GT 2 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 16,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Samsung F22: ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై భారీ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా రూ. 15 వేల విలువైన శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ 22 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 549 ధరకే కొనేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Sale: ప్రముఖ ఈ - కామర్స్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ సేల్ లో దాదాపుగా రూ. 12,999 విలువైన Redmi Note 10T 5Gని ఇప్పుడు రూ. 559 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Flipkart Summer Sale: ప్రముఖ ఈ - కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ అప్లెయన్సెస్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా గోద్రెజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ పై భారీ డిస్కౌండ్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 22 విలువైన రిఫ్రిజిరేటర్ ను ఇప్పుడు కేవలం రూ. 5,290 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Cooling Days Sale: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ అప్లయెన్సెస్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్ లో ఎయిర్ కండిషనర్లపై ప్రత్యేక ఆఫర్ ఉన్న క్రమంలో.. వోల్టాస్ కంపెనీకి చెందిన విండో ఏసీని ఇప్పుడు కేవలం రూ. 21,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Flipkart Tv Days Sale: ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్ నడుస్తోంది ఇప్పుడు. ఇవాళే చివరి రోజు. త్వరపడండి మరి. లేకపోతే..ఎంఐ కంపెనీ టీవీపై 25 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అవకాశాన్ని కోల్పోతారు.
/telugu/business/flipkart-tv-days-sale-last-date-today-25-thousand-discount-on-mi-4x-50-inches-tv-60911 Apr 19, 2022, 02:53 PM ISTXiaomi 11i 5G Flipkart: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Xiaomi 11i 5G స్మార్ట్‌ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దాదాపుగా రూ. 30 విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 10 వేల లోపు ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
iphone offer: ఐఫోన్లపై ఫ్లిప్కారక్ట్ అదిరే ఆఫర్లు ప్రకటించింది. అందులో ముఖ్యంగా ఐఫోన్ 12 మిని ధరను భారీగా తగ్గించింది. రూ.30 వేలకన్నా తక్కువ ధరకే ఈ మొబైల్‌ను కొనేలా ఆఫర్ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/business/buy-iphone-12-mini-for-below-rs-30k-in-flipkart-here-is-the-offer-full-details-60661 Apr 16, 2022, 07:40 PM ISTFlipkart Smart TV Offers: ప్రముఖ స్మార్ట్ టీవీలపై ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి సాగుతున్న ఈ సేల్ లో ప్రముఖ స్మార్ట్ టీవలపై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. దీంతో దాదాపుగా రూ. 41 వేల విలువైన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ. 9 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Flipkart Big Saving Days నడుస్తోంది. ఇంకొక్క రోజు మాత్రమే మిగిలుంది. కొత్తగా లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 10టి 5జి స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో కేవలం 15 వందలకే లభించనుంది. ఎలాగంటే..
iPhone 13 Mini Offers: ఫ్లిప్ కార్ట్ లో Apple iPhone 13 Mini స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్స్ ను ప్రవేశపెట్టారు. దీంతో దాదాపుగా రూ. 69,900 విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 46,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Big Saving Days: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ఆఫర్లు ఎలా ఉన్నాయి? స్మార్ట్ఫోన్లు, టీవీలపై డిస్కౌట్లు ఎంత ఉన్నాయి? అనే వివరాలు మీకోసం.
/telugu/business/flipkart-big-saving-days-begins-huge-discounts-on-smartphones-smart-tvs-60201 Apr 12, 2022, 12:27 PM ISTMi Fan Festival: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం Redmi స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. రూ. 13,999 విలువైన Redmi Note 10T 5Gని ఇప్పుడు రూ. 999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Smart TV Offers: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ ద్వారా అనేక వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Vu 32- అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. దీంతో రూ. 20 వేల విలువైన స్మార్ట్ టీవీని రూ. 899లకే కొనేయోచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Flipkart Offers: ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ సంస్థ బ్రహ్మాండమైన సేల్ ను ప్రవేశపెట్టింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరిట ప్రకటించిన ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై ప్రత్యేక తగ్గింపు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపుగా రూ. 22 వేల విలువైన realme NEO 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ. 2,299 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Flipkart mobile fest: స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ ఈ రోజు, రేపు మాత్రమ అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/business/flipkart-month-end-mobile-fest-goes-live-check-for-offers-full-details-here-58654 Mar 25, 2022, 03:31 PM ISTWashing Machine Offers: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేసవి కాలం వచ్చినట్లేనని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు హోలి తర్వాత కూడా అనేక హోమ్ అప్లైయెన్సెస్ కు భారీ డిమాండ్ పెరగనుంది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతున్న కారణంగా వాషింగ్ మెషీన్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రవేశపెట్టారు. ఈ సేల్ లో రూ.7 వేల లోపు బడ్జెట్ లో అందుబాటులో ఉన్న వాషింగ్ మెషీన్స్ గురించి తెలుసుకుందాం.