Smart TV Offers in Flipkart: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్.. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ మార్చి 12 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ లతో పాటు అనేక ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. మార్కెట్లో రూ. 29,999 విలువైన స్మార్ట్ టీవీని కేవలం రూ. 7,749 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Realme 8: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ. 16,099 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 2 వేల ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Flipkart Samsung TV: ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ సంస్థ మరో సరికొత్త సేల్ ను ప్రవేశపెట్టింది. టీవీలపై అప్ గ్రేడ్ సేల్ ను ప్రకటించడం సహా అందులో రూ. 21 విలువైన శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ. 5,999లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Flipkart Mini Fridge: వేసవి రాబోతోంది! ఈ క్రమంలో సమ్మర్ అప్లెయెన్సెస్ కు భారీ డిమాండ్ పెరగనుంది. అయితే ఈ వస్తువులపై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా పోర్టబుల్ రిఫ్రిజిరేటర్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి భారీ బంపర్ ఆఫర్. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్ అందుతోంది. కేవలం ఆఫర్లే అనుకుంటున్నారా..నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Vivo T1 5G Flipkart: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సేల్ తో ముందుకొచ్చింది. బిగ్ బచత్ ధమాల్ సేల్ ను మార్చి 4 నుంచి 6 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా అనేక గాడ్జెట్స్ ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉన్నాయి. రూ. 20,990 విలువైన Vivo T1 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 190లకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Electronics Sale: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సేల్ కొనసాగుతుంది. అయితే, నేటితో ఈ సేల్ పూర్తవ్వనుంది. ఈ సేల్ ద్వారా దాదాపు రూ.16 వేల విలువైన మోటోరోలా ట్యాబ్ ఇప్పుడు కేవలం రూ.49 లకే అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Electronics Sale: స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ఆఫర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Smartphone Offer: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ కొనసాగుతుంది. అయితే, నేటితో ఈ సేల్ పూర్తవ్వనుంది. ఈ సేల్ లో రూ. 17 వేల విలువైన Motorola G31 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 451 లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Electronics Sale: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సేల్ (ఫిబ్రవరి 28) నేటితో ముగియనుంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ. 21 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ. 5 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
POCO M3 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం3 5జి ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లో లభిస్తుంది. పరిమితమైన స్టాక్ అద్భుతమైన ఆఫర్లతో కేవలం ఆరు వందలు లేదా అంతకంటే తక్కువకే లభించనుంది. ఆశ్చర్యంగా ఉందా..వివరాలు చదవండి మరి.
Flipkart iPhone SE Sale: ఈ - కామర్స్ దిగ్గజ సంస్థ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు మంత్ ఎండ్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ సేల్ ద్వారా దాదాపు రూ. 40 వేల విలువ కలిగిన Apple ఐఫోన్ SEను ఇప్పుడు కేవలం రూ.13 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Smart TV Offers: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ సంస్థ ఇప్పుడు స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు రూ. 23 వేల విలువైన స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ. 800 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్ మరో నాలుగు రోజులు మాత్రమే.. త్వరపడండి.
Flipkart Samsung F22: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ ద్వారా శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ 22 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 49 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Offers: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ప్రతి వస్తువుపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Vu స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. కేవలం రూ. 764 లకే స్మార్ట్ టీవీని మీ ఇంటికి తీసుకెళ్లే ఉపాయం ఏంటో తెలుసుకోండి.
iPhone 12: iPhone 12 Price: ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు అదిరే డిస్కౌంట్ ఇస్తున్నాయి. రెండింటిలో ఆఫర్లు ఎలా ఉన్నాయి? దేనిలో అత్యంత తక్కువ ధరకు ఫోన్‌ను కొనొచ్చు అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Mi Smart TV: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయానికి ఇటీవలే ఓ ప్రత్యేకమైన సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో దాదాపు రూ. 30 వేల విలువైన Mi స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు రూ. 10,499లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
Apple iPhone 13 Flipkart: ఫ్లిప్ కార్ట్ లో మొబైల్స్ బొనాంజా సేల్ మీ ముందుకు వచ్చింది. ఈ సేల్ ద్వారా అనేక స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభించనుంది. ఈ సేల్ లో రూ.89,900 Apple iPhone 13 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 27,745 ధరకే లభించనుంది.
Flipkart Lenovo Laptop: ఫ్లిప్ కార్ట్ లో మరో సరికొత్త సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరిట ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు ఈ సేల్ ను నిర్వహించనుంది. ఈ సేల్ లో Lenovo కు చెందిన IdeaPad 3 ల్యాప్ టాప్ అతితక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 19 వేల కంటే తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.