Telangana Student Dies In US: ఎన్నో ఆశలు.. కలలతో విదేశాలకు వెళ్తున్న తెలుగు యువత అక్కడ చిన్న చిన్న ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యువకుడు ఆటలు ఆడుతూ కుప్పకూలాడు.
Delivery Man Caught Spitting On Food: ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అలాగని చెప్పి మనం ఆర్డర్ చేసిన ఆహారం నాణ్యత విషయంలో మనం రాజీపడం కదా..
America Hurricane: అమెరికాలో ఇయన్ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో సర్వం కొట్టుకుపోతోంది. వీధుల్లో షార్క్‌లు కొట్టుకొస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు..
Trump House: అమెరికాలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సోదాలు చేస్తోంది. తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
India vs West Indies: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను తన ఖాతాల్లో వేసుకుంటోంది. ఈక్రమంలో ఇవాళ వెస్టిండీస్‌తో భారత్ చివరి టీ20 ఆడనుంది.
India vs West Indies: కరేబియన్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా టీ20 సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి నాలుగో, ఐదో మ్యాచ్ జరగనుంది.
India vs West Indies: కరేబియన్ గడ్డపై భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు టీ20ల నిర్వహణపై క్లారిటీ వచ్చింది.
Mehreen Kaur Pirzada Hot Photos: వెకేషన్లో ఉన్న మెహ్రీన్ ప్రస్తుతం తన సోదరుడితో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె అందాలూ ఆరబోసేందుకు ప్రయత్నం చేసింది.
Thunderstorm Video: పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నప్పుుడు ఇంట్లో కూర్చుంటేనే భయమేస్తుంది. అటువంటిది రోడ్డుపై పిడుగు పడి..అదే రోడ్డుపై మీరు ప్రయాణిస్తుంటే ఇంకెలా ఉంటుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ.. అదే జరిగింది అక్కడ..
Corona Anti Bodies: కరోనా వైరస్. ప్రపంచాన్ని గజగజ వణింకించిన మహమ్మారి. ఇప్పుడు మరోసారి పంజా విసురుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అదే సమయంలో యాంటీబాడీస్‌తో పుట్టిన చిన్నారి సంచలనం కల్గిస్తోంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికల ముందే ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం ( Election Campaign ) మొదలుపెట్టడానికి ముందే ఫ్లోరిడాలో ఓటు వేశారు.
Covid 19 In America: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు కోటి 60 లక్షల మంది కోవిడ్-19 ( Covid 19 ) సంక్రమణకు గురి అయ్యారు. ఇందులో ఆరు లక్షల మంది మరణించారు. మరో వైపు కరోనావైరస్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తొలి ( Covid 19 In America ) స్థానంలో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.