Sunita Williams NASA: మళ్లీ నాసాకు సునీతా విలియమ్స్..? ఈ మధ్యనే సునీత విలయన్స్ స్పేస్ నుంచి సురక్షితంగా భూమి మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాసా లో ఓ కొత్త మిషన్ లో ఆమె మళ్లీ భాగస్వామ్యం కానుంది అని వార్తలు వస్తున్నాయి. సునీతా విలియమ్స్. గతంలోనూ ఎన్నో మహత్యమైన ప్రయోగాలు చేసి, ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు మరింత అద్భుతమైన ప్రయాణం కోసం సిద్ధమయ్యారు.
Analog Astronaut Jahnavi: సునీతా విలియమ్స్ స్ఫుర్తితో ఇకపై మహిళలు అంతరిక్షంలోకి.. జాహ్నవి
Sunita Williams Return Journey: నాసా వ్యోమగాముల రిటర్న్ టు ఎర్త్ కథ సుఖాంతమైంది. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు క్షేమంగా భూమి పైకి తిరిగొచ్చారు.ఐఎన్ఎస్ నుంచి ఫ్లోరిడా జలాల్లో ల్యాండింగ్ వరకూ ఎప్పుడు ఏం జరిగింది పరిణామ క్రమం గురించి తెలుసుకుందాం.
Sunita Williams: ప్రపంచమంతా పడిన ఉత్కంఠకు తెరపడింది. 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత నాసా ఆస్ట్రోనాట్స్ క్షేమంగా భూమ్మీదకు తిరిగొచ్చారు. ప్రపంచమంతా శుభాకాంక్షలు తెలుపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dolphins Welcome: కధ సుఖాంతమైంది. 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , విల్మోర్ క్షేమంగా భూమ్మీద ల్యాండ్ అయ్యారు. ఆమె రాక కోసం ప్రపంచమే కాదు జంతుజాలం కూడా ఎదురుచూచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sunita Williams: నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపుగా 9 నెలల సమయం తరువాత భూమికి తిరిగి రానున్నారు. అయితే భూమ్మీదకు రాగానే ఈ ఇద్దరు వ్యోమగాములు చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. నెలల తరబడి జీరో గ్రావిటీ ప్రదేశంలో గడపడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురు కావచ్చు.
Sunita Williams Return Journey: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీ మరి కొద్దిగంటల్లో ముగియనుంది. స్పేస్‌ఎక్స్ నౌక భూ వాతావరణంలో ప్రవేశించాక చివరి 46 నిమిషాల సమయం అత్యంత ప్రమాదకరమైందిగా తెలుస్తోంది. అందుకే ఆనుక్షణం అప్రమత్తమౌతున్నారు.
Sunita Williams Return: మరి కొద్ది గంటల్లో నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ 9 మిషన్ మరి కొద్ది గంటల్లో ఫ్లోరిడాలోని సముద్రజలాల్లో దిగనుంది. ఈ నేపధ్యంలో ల్యాండ్ అయిన తరువాత ఏం జరుగుతుంది, ఏం చేస్తారనే అంశాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. ప్రతి ఒక్కరిలో ఇదే అంశం మెదులుతోంది.
Sunita Williams' Return: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి భూమికి తిరిగి రాబోతున్నారు. ఇద్దరూ దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు. నడక సమస్యల నుండి కళ్ళు గుండెపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Sunita Williams Latest News: 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్ తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో గత 9 నెలలుగా సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో ఎలా ఉన్నారు..? ఎలా గడిపారు..?
Sunita Williams: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమికి తిరిగి రాబోతున్నారు. వారు స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో సముద్రంలో దిగనున్నారు.
Return to Earth: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరి కొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత ఎట్టకేలకు రిటర్న్ టు ఎర్త్ సుగమం కావడంతో రిటర్న్ జర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది నాసా.
Sunita Williams Return To Earth: గురువారం సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ
Sunita Williams: అంతరిక్షంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ ఖాయమైంది. కాస్సేపటి క్రితం క్రూ 10 అంతరిక్షానికి చేరుకుంది. 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత తోటి ఆస్ట్రోనాట్స్‌ను కలుసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Sunita Williams: ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 8 నెలలు ఎక్కడో అందనంత దూరంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ ఎట్టకేలకు భూమ్మీద అడుగుపెట్టనున్నారు. ఇండియన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sunita Williams News: Sunita Williams To Return To Earth In February 2025
Sunita Williams to return from space in 2025: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి NASA శనివారం కీలక అప్ డేట్ ఇఛ్చింది. ఆమె ఎప్పుడు భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తుందో వెల్లడించింది.
Starliner Launch Postponed Due To Oxygen Relief Valve At The Last Stage: మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి మరో బ్రేక్ పడింది. స్టార్ లైనర్ ప్రయోగం అనివార్య కారణాలతో ఆగిపోగా సునీత విలియమ్స్ నిరాశకు లోనయ్యారు.
Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి గందరగోళానికి గురికావట్లేదని కానీ, గణేషుడి ప్రతిమను తనతోపాటు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. బుచ్ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.