Covid 19 Updates : దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరంగా పెరిగిపోతోంది. దేశంలో గత 24 గంట్లో 16 వేల 299 మందికి కొవిడ్ నిర్దారణ అయింది.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 866 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 41 మంది చనిపోయారు.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. దేశంలో వరుసగా నాలుగవ రోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 528 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 49 మంది చనిపోయారు
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడవ రోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 044 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. న్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 038 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 47 మంది చనిపోయారు.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 16 వేల 159 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే దాదాపు 3 వేల కేసులు పెరిగాయి. కొవిడ్ సోకిన మరో 28 మంది చనిపోయారు. తాజా మృతులతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 270కి పెరిగింది.
Covid 19 Updates: దేశంలో కొవిడ్ వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. దేశంలో నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 13 వేల 086 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 24 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 223కి పెరిగింది.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. తమిళనాడులో కల్లోలం రేపుతోంది. చెన్నై శనివారం ఒక్కరోజే 2 వేలకు పైగా కొవిడ్ కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కేసులు మళ్లీ పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 17 వేల 092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 29 మంది కొవిడ్ తో మృతి చెందారు.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కేసులు కాస్త తగ్గినా.. రోజువారి కేసులు 17వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 17 వేల 070 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు నమోదవుతున్నా.. హాస్పిటల్ చేరాల్సిన అవసరం ఎక్కువ మందికి రావడం లేదు. కాని వారం రోజులుగా కొవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఇదే ఇప్పుడు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత గత 24 గంటల్లో దేశంలో 11 వేల 793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సోమవారం 17 వేల 073 కేసులు నమోదు కాగా.. నిన్నటి కంటే దాదాపు 6 వేల కేసులు తగ్గాయి.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గత గత 24 గంటల్లో దేశంలో 17 వేల 073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. నిన్నటి పోల్చితే కొవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 11 వేల 739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం కేసుల సంఖ్య తగ్గింది.
Covid Cases Updates: దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. దాదాపు నాలుగు నెలల తర్వాత యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15 వేల 940 కేసులు నమోదయ్యాయి.
Covid Cases Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజువారి కేసులు 17 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17 వేల 336 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 13 మంది చనిపోయారు. రోజువారి కేసులు నాలుగు నెలల తర్వాత 17 వేలు దాటాయి
Covid Cases Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారి కేసులు 12 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. తక్కువగానే పరీక్షలు చేస్తున్న కొత్త కేసుల సంఖ్య పెరగడం వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.