Game Changer Release Date: గత కొంతకాలంగా అటు భారతీయుడు 2, ఇటు గేమ్ చేంజర్.. అంటూ శంకర్ రెండు పడవల ప్రయాణం చేశారు. ఆఖరికి భారతీయుడు 2.. సినిమాకి విడుదల తేదీని కూడా ప్రకటించి.. గేమ్ చేంజర్ సినిమా.. గురించి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ చాలా కోపంగా. ఉన్నారు. ఇది చాలదు అన్నట్టు.. శంకర్ చేస్తున్న కొత్త ప్లాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ను.. మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.
Upcoming Pan-India Movies: తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ దాకా ఎదిగింది. ఇంటర్నేషనల్ గా కూడా తెలుగు సినిమాల కోసం ఆసక్తి ఎదురు చూస్తున్న అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్ నుంచి కొన్ని అదిరిపోయే స్టార్ హీరోలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ ఏర్పడింది.
Ram Charan: రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజెర్. రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారేమో అని ఎన్నో ఆశలు పెట్టుకో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Ram Charan Birthday: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. తాజాగా ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతోంది అనే వార్త ఆయన అభిమానులను ఖుషి చేస్తొంది.
Peddi: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలి అనుకున్న సినిమా మరొక హీరో చేయడం సర్వసాధారణం. కామన్ అయినా ఈ విషయం గురించి ప్రస్తుతం తారక్ ,చెర్రీ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది.
Ram Charan in Pakistan Media: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. రాజమౌళి పుణ్యమా అంటూ ప్రస్తుతం ఈ హీరో పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం చర్చ జరగడంతో అది కాస్త వైరల్ అవుతోంది.
Game Changer Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా రాబోతున్న గేమ్ చేంజెర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది..
Game Changer Movie: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'గేమ్‌ఛేంజర్'. రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ లీకైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.