Maa Laxmi: మీరు చేసే చిన్న చిన్న తప్పులే మీ పురోగతికి అడ్డుపడతాయి. జీవితంలో ఆనందంగా గడపాలంటే లక్ష్మిదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మిదేవి కటాక్షం సిద్దించాలంటే ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
Conch Benefits in Astrology: సముద్ర మథనం సమయంలో శంఖం లభించిందని మత విశ్వాసం. అంతేకాకుండా లక్ష్మిదేవి సోదరుడిగా పరిగణించబడుతుంది. శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శంఖానికి సంబంధించిన ఈ వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.
లక్ష్మీ దేవీ అంటే సకల సంపదలకు, అష్ట ఐశ్వర్యాలకు అనుగ్రహం ఇచ్చే దేవత. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. శుక్రవారం భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ఆయా రాశుల వారు కొన్ని మంత్రాలను విధింగా పఠించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Lakshmana Plant Benefits: లక్ష్మణ మెుక్క.. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ధనానికి లోటు ఉండదని నమ్ముతారు. ఇది ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.
Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మంపై కూర్చోవడం, అక్కడ కూర్చొని తినడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయొద్దు. అలా చేస్తే అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది.
CHANAKYA NITI: లక్ష్మీ దేవి దయ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు. తన చాణక్య నీతిలో లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ఆచార్య కొన్ని మార్గాలను సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.